సప్తమాశ్వాసము
119
గీ. | డింపుచును సంప్రహారపారంపరీక, ముగను ద్రిప్పుడు మీరని మూర్ఖయాతు | 105 |
గీ. | నిర్ణయాగోచరంబును గర్ణికార, వర్ణరుచిరంబు నైనతద్వాలకీలి | 106 |
లంకాపురదహనము
క. | అగచరుదుర్దశ కావలి, మగువలు వినిపింప దూయమానాత్మిక యై | 107 |
శా. | వాలిప్రాణహరప్రియాఘనతపోవహ్నింధనత్వంబు నే | 108 |
ఉ. | రాతిరి యీదశాస్యునగరంబు ప్రకాశము గాఁగఁ జూడలే | 109 |
ఉ. | భూవనితాసుతేందిరను బూషకులేంద్రున కీఁదలంచి లం | 110 |
మ. | దనుజస్త్రైణముఖారవిందరజనిన్ ధాత్రీమయూరీఘనా | 111 |
ఉ. | ఇట్టులు పావమాని మెఱయించినశౌర్యముఁ జూచి కన్నులం | 112 |
చ. | గురుజఘనంబునం దసితకోమలశాటి కటీతటంబున | |