118
చంపూరామాయణము
| థితాశోకవనికానోకహనివహుండను, సమనుభూతనైరృతలూతాతంతుసహనుండను నై దురాపం బగునీసమీపంబునకు వచ్చితి నని మఱియును. | 98 |
చ. | ఒఱపగులోకవంద్యగుణయూథము రామనృపావరోధముం | 99 |
చ. | అనిమొన లక్ష్మణాస్త్రహత మై పడు నీమెయిపైఁ బలాశ డా | 100 |
మ. | పరదారైకపరిగ్రహాదరమతిం బాటించు నీ వావిభా | 101 |
క. | వైళమ భుజచందనధా, రాళేషుధికోటరాంతరచ్యుతరామా | 102 |
చ. | సరభసశాంబరీమృగము సంగరనాటకసూత్రధారత | 103 |
చ. | అని తను జీరికింగొనక యాడినవాయుజుఁ జంపుఁ డంచుఁ గో | 104 |
సీ. | శర్వరీచరలోకసార్వభౌముఁడు దురూహ మొనర్చి కపిసమూహమున కెల్ల | |