సప్తమాశ్వాసము
113
| దిననాథేందుకృశానుతేజములను న్నిర్జించి యంచత్తపం | 93 |
మ. | తరుణాపాటలపల్లవాధరపుటాంతస్ఫారదంష్ట్రామహో | 94 |
ఉ. | అంత దశాననుండును మహాబలనందనుఁ జూచి విస్మయా | 95 |
క. | తనసమ్ముఖమున నిలిచిన, యనుయోగవిధిప్రశస్తుఁ డైనప్రహస్తుం | 96 |
ఉ. | ఎక్కడనుండి వచ్చె నిపు డిక్కపి యెవ్వఁడు పంచినాఁడు తా | 97 |
హనుమంతుఁడు రావణునితోఁ బ్రసంగించుట
వ. | లంకాపురాధిపా! యనహంకారుఁడ వై మదాగమనకారణం బాకర్ణింపుము, త్రిలోకదీపకుం డగుకోకబాంధవునియన్వయం బనుమహెూదన్వంతంబునకుఁ బార్వికశర్వరీకరుండును సాతత్యసత్యసంధానుబంధబంధురుండును, బితృనియోగసముపనతవనవాసలీలానిరతశీలుండును, బ్రచండశూర్పకారాతిబాధితశూర్పణఖాప్రాప్తవైరూప్యకువ్య త్ఖరప్రముఖనిశిచరబలపలాలజాలకల్పాంతనలకల్పశిలీముఖుండును, గపటహరిణహననసమయపరిముషితదారాన్వేషణసంజాతసమగ్రసుగ్రీవసఖ్యుండును సముత్ఖాతవాలికంటకుండును దుర్వృత్తశత్రువంశవనపవనసారథియు నగుదాశరథిదూతను, సీతాన్వేషణంబునకుం బ్రతిదిశంబును దపసతనయప్రేషితు లగువానరులయం దేనొకండ, గంభీరలవణాంభోరాశిలంఘనజంఘాలుండ నై భవదీయనగరప్రమదవనసీమంబున రామస్వామిధర్మదారావలోకనంబుఁ గావించి నమస్కరించి కృతకృత్యుండ నై పునఃప్రయాణావసరంబున భవద్దర్శనకుతూహలి నై నారాక నీకుఁ దెల్పుటకుఁ బ్రమ | |