92
చంపూరామాయణము
సీ. | హృదయవ్యథాశాంతి నొదవించుసవ్యదివ్యౌషధి యనఁగ నేయుత్పలాక్షి | |
గీ. | శిష్టగురుదేవపూజల శిష్య యనఁగ, నాపదల బంధువన మించు నేపురంధ్రి | 10 |
మ. | మలయాద్రి న్నెలవై మెలంగెడు మరున్మత్తేభ ముత్తుంగత | 11 |
చ. | అని రఘువీరుఁ డార్తినొలయం గలికాకృతిఁ జెందుమందపుం | 12 |
మ. | కటిసూత్రంబును ముంజి పిల్లసిగయుం గౌపీనముం జింకతో | 13 |
ఉ. | వచ్చి యతండు పల్కు రఘువర్యుల నోయనవద్యులార మీ | 14 |
సీ. | జిష్ణుచాపవిభూతిఁ జెనయుమీఘనతకు జనలోకసువినతాచరణ మరిది | |
గీ. | మౌర యుష్మధభీరత లమృతలహరి, చెవికి లాహిరి గొలుప నాజిహ్వ ప్రహ్వ | 15 |