చంపూరామాయణము
షష్ఠాశ్వాసము
కిష్కింధాకాండము
క. | శ్రీక్షితివాణీవారీరు, హాక్షీశ్రితదృగ్భుజాస్య యఖిలచ్ఛందో | 1 |
ఉ. | పంప న్వల్గదనూననిమీనయుగళీపారంపరీశాంబరీ | 2 |
సీ. | జిగితీవపడఁతికిఁ జెంగావిపావడ యవనీపదోచితయావకంబు | |
గీ. | కామినీకాముకవినోదకలనకొఱకు, సమయవర్ధకి పొదరింటిగమికిఁ గీలు | 3 |
మ. | మరునందు న్మరుసృష్టి మ్రాఁకులయెడం బాలించు టెక్కు న్హిమో | 4 |
చ. | చనదు వినోదోప మిఁక సాగవు బింకము లాలకింపుఁడీ | 5 |
మ. | సహకారద్రుమసౌరసంయమి పికీసందోహచంచూపుటీ | 6 |