పంచమాశ్వాసము
89
| బిందుతుందిలంబును, సభంగబిసభంగ భోజనప్రమోదజాలపదగరుత్పరంపరాసంపాతరయ సముత్పతత్పాథోలవాకలితపాథేయంబును, నగు ననుతటోత్సంగపవనంబుచే నెదుర్కొనెడుపంప నవలోకించె నంత. | 85 |
శా. | హిందూరాజ్యరమాధురీణభుజభూయిష్టప్రజాబర్హిణీ | 86 |
క. | కుటిలారిమరున్నారీ, ఘటనాచణభుజవిహారికౌక్షేయభవ | 87 |
నత్కుటవృత్తము. | అయివరగండ కుండలికులాధిపవాగ్విభవా | 88 |
గద్యము. | ఇది శ్రీమదుమామహేశ్వరవరప్రసాద సమాసాదిత సరసకవితావిలాస వాసిష్ఠవంశకీర్తిప్రతిష్ఠాసంపాదక ఋగ్వేదికవి తిరువేంగళార్యకలశరత్నాకరసుధాకర జగద్విఖ్యాత కవిరాజకంఠీరవబిరుదాంక వేంకటాచలపతి ప్రణీతంబయిన చంపూరామాయణం బను మహాప్రబంధంబునందుఁ బంచమాశ్వాసము. | |