టచే నిదురపోయెను. సభ ముగిసినతరువాత నొక డితనిని లేపినందున, నతనితో బెంజమిను గలిసిపోయి, యతడు చూపించిన పూటకూలియింటిలో బసచేసెను. పనిపాటలు లేక పదునొకండు దినములు బెంజమిను వ్యయము జేసెను.