పుట:Balavyakaranamu018417mbp.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

81

    ఎల్లయెడల ధాతుజని శేషణంబుల కట్టి యనుపదంబు
           విభాష ననుప్రయుక్తం బగు 11
    వచ్చినట్టిరాముడు. వచ్చినరాముడు. వచ్చునట్టివాడు-
 వచ్చువాడు.
     యుష్మదస్మదాత్మార్థకంబుల కుతరపదంబు పరింటగు
         నపుఇడు దుగాగమంబు విభాష నగు 11
    నీదుకరుణ- నీకరుణ- రాదు నేరిమి- నానేగిమి. తనదురూపు
తనరూపు.
       గుణనచనంబులగు నల్లాదులకుం గర్మధారయంబునందు
         నిగాగమంబు బహుళంబుగా నగు 12
       నల్లనిగుఱ్ఱము- నల్లగుఱ్ఱము. నల్లె, తెల్ల, పచ్చ - ఎఱ్ఱ-
    చాయ -మ - పుల్లనిన్న- తిన్న - అల్ల, ఇత్యాదులు
    నల్లాదులు.
           ద్వికుక్తం బగుహల్లుపరం బగునపు డాచ్చికంబగు
                దీర్ఘంబునకు హ్రస్వం బగు 13
          త్రికంబుమీరది యసంయ క్తహల్లునకు ద్విత్వంబు
               బఃహుళంబుగా నగు. 14
    అక్క-న్య-అకన్య. ఇకా, లము- ఈకాలము ఎల్లోకము-
ఏలోకము. ఆయ్యశ్వము - ఆయశ్వము. బాఃఉళకముచే
నూష్మ రేఫంబులకు ద్విత్వంబుగలుగదు. ఆ రూపము - ఈశబ్దము
         ఏషండము-ఆసుకృతి ఆహయము.