పుట:Balavyakaranamu018417mbp.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

82

కృతహ్రస్వంబగుత్రికంబుమీది చోటుశబ్ధంబు నొత్వంబున
                 కత్వహ్రస్వంబులు విభాష నగు 15
         అచ్చోట:- అచ్చటు- అచ్చొటు, ఇచ్చోట- ఇచ్చటు,
ఇచ్చొట- ఎచోటు- ఎచ్చటు ఎచ్చొటు, వీని ద్విత్వంబునకు
వక్ష్యమాణవిధిచే బాక్షికంబుగలోపంబగు. అచట-ఆచోటు,
ఇచట - ఇచొటు -.ఎచటు - ఎచోటు, ముచ్చోటులు - ముచ్చ
టులు-మొచ్చొటులు-అనురూపంబులు ప్రయోగంబులం గానం
బడియెడి.
      ఉత్తరపదం బగు చోటశబ్దము టాక్షరమునకు
           లోపయి విభావనగు. 16
    చోటుశబ్దం బౌప విభ క్తికంబుగావున దానియంతిమాక్ష
రంబు సప్తమ్యాదేశమయిన యకారంబుతోడంబాక్షికంబుగ
లోపించుననియర్ధము. అచ్చోనున్నాడు. అచ్చోటనున్నాడు.
ఒక చోనుండె - ఒక చోటనుండె.
          సమానాధికరణం బగునుత్తరపదంబు పరంబదునపుడు
              మూడుశబ్దముముదంజ్వవర్ణంబునకు లోపంబును
                మీ దిహల్లునకు జ్వత్వంబునగు. 17
       మూడాగజములు ముజ్జగమ్లు మూడులోకములు-=
ముల్లోకములు.
          ద్విగువున కేకవచనంబు ప్రాయికంబుగా నగు
                  మిశ్రంబునకుగాదు. 18


.


.