పుట:Balavyakaranamu018417mbp.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

80

                ఆచందము - ఈ చిందము - ఎబృందము - వాడీమాట-

పోడిపాట - బెడిదపుటడిదము - మడిసెడుదడములు ఈనియ మముచే, బల్లిదడు మల్లుడు - కావలుడు రావణుడు- ఇత్యా దుల సమానంబులేదు.

           స్త్రీసమఘటితంబ యొకానొకండు
           బహువ్రీహి చూపెట్టెడు. 6
    ముక్కంటి- వేగంటి- చలివెలుగు- వేవెలుగు-మోట
    బది ఇత్య్యాదులు వ్యవహారసిద్ధంబులు గ్రాహ్యంబులు.
        అచ్చికశబ్దంబుతోడ స్త్రీసమంబు ప్రాయి
                   కంబుగా ద్వంద్వం జగు. 7
     అన్నదమ్ములు-తల్లిదండ్రులు -ఊరుపల్లెలు. ఆలుమగలు
మగండును బిడ్దలును - పల్లమును గళ్లెమును- ఇత్యాదులు సమ
సింపవని యీనియమంబున నెఱుంగునది.
             సర్వశబ్దములు సంబంధంబునందుం చచ్చబ్దంబ్య్
                        తోడ సమసించు. చౌ
       నావాడు - నాయది - ఇంటివాడు- ఇంటిది. రామునివా
డు, రామునిది.
       ధతుజని శేషణంబుయ్లకు విభక్తివివక్షించునప్పుడు
             తచ్చబ్దం బసుప్రయుక్తం బదు 9
      వచ్చినవాదు - నచ్చినది- రానివాడుఇ- నానియట.