పుట:AndhraHarshaCharitramuByM.V.Ramanachari1929.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విస్తరాత్ ! కన్యాహరణసం గాను విమలమ్భవిప త్తయః భవంతి యత్రదీపాశ్చరీతి వృత్తి వృత్తయః| ఉచ్ఛ్వా సైశ్చ పరిచ్ఛేదోయత్ర యాచూణ కోత్తరా | వక్త వాపరవక్త, వాయతసా ఖ్యాయి కాస్మృతాః” గద్యముచే విపులముగా గర్తృవంశము వణింపఁ బడును. కన్యాహరణము, యుద్ధము, వియోగము, విపత్తులు మొదలగునవి ప్రతి పాద్ పఁబడును. ఉచ్చ్వా సాదులచేఁ గగ విచ్చిన్న మైయుండును.ప్రత్యుచ్ఛ్వాసారమ్ఛమందునాయుచ్ఛ్వాసము లోని కధలను సూచించున క్తము (ఛందోవి శేషము) గాని అపరవ క్తముగాని వాయఁడును.

గ్రంన్ధారమ్భమందుఁ గవి తనకంటెఁ బూక్యులైన వ్యాస వాల్మీకి కాళిదాసాది మహాక వులను నుతించి తనకు వారియందున్న గారవమునుఁ జూపించెను. మొదటి యుచ్చ్వాసత్యమందుఁ గవిచేఁ దన జన నవృత్తాంతము, విద్యాభ్యాసము, రాజదశః సము, హషణ చరిత్ర ప్రస్తావము, హషుని వంశమునకుఁ గూటస్టు డైన పుష్పభూతి యొక్క వృత్తాంతము, మొదలగు విషయమలు ప్రతిపా ది పఁ బడినవి. చతుధోణచ్చ్వా సము మొదలుకొని హషుని చరి తము చెప్పఁబడినది.

ఎతణ్ణథ నాయఁగు డైన హషణవధ నుఁ డుత్త రహిందూ స్థానము సంత యుదన పరాక మముచే వశపర్చుకొని పరమధార్మికు జై పరిపాలించెను. ఇతఁడువి ద్వాంసుఁడు కవి. ఇతనియాస్థాసమం దు బాణుఁడేకాక పండితులు, కవులున నేకులుండిరి. ఇతఁడురత్నావళి, ప్రియదశశ్న, నాగానందమను మూడునాటకములను రచించెను. ఇండియాకువచ్చిన యువస్ చాంగు, ఇత్సింగు, పాహియన్ మొద లగు చైనా దేశపు యాత్రికులు హషుః నివృత్తాంతమును సవీ సరము గా వాసియున్నారు. హర్షవధశానుని వృత్తాంతమునుఁ దెలుసు నుటకు వారి గ్రంధము లేముఖ్యాధారములు. ఇతఁడారవ శతాబ్దము పోను. ఇతని యాసానక వియగు బాణునికాలముకూడ నదియే.