పుట:AndhraHarshaCharitramuByM.V.Ramanachari1929.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

హర్షచరిత్ర పీఠిక.


సంస్కృత వాజ్మయములో గద్య కావ్యములనియు, పద్య కావ్యములనియు, చంపూ కావ్యములనియు, కావ్యములు మూకు విధములు. హషణ చరిత్ర, కాదంబరి, వాసవదత్త, దశకుమార చరిత, గద్యచింతామణి, తిలక మంజరి మొదలగునవి గద్యకావ్య ములు. రఘుషంశము, శిశుపాలవధ మొదలగునవి పద్య కావ్యములు, గద్యపద్యాత్మక మైనవి చంపూ కావ్యములు. అవి రామాయణ చంపు, భారతచంవు, తివిక మచంపు మొద లైనవి. పైనఁ జెప్పు బడిన గద్య కావ్యములలో కాదంబరీ హషణ చరితములు బాణకవి విరచితములు. కాదంబరి గద్య కావ్యములన్నింటిలో రసవ త్తమము. జూనినిఁబోలినగద్య కావ్య మే నాజ్మయములోను లేదని నిశ్చయముగా చెప్పగలను. “కాదంబరీర సజ్ఞునామాహారో పినరోచతే” అని దాని రసవత్తరత్వము వణింపబడినది. మొద టికృతియగుట చేతనో మరియే కారణము చేతనో గాని హషణ చరితము కాదం29కంటె కఠినతరశబ్ద భూయిష్ట మైయున్నది. కాదంబరి కధ, వాస్తవచరితతో సంభంధించినది కాదు. అదిపురాణకధ (Myth) వంటిది. హషణ చరితము వాస్తవకధ (History). కాదంబరి కధయను కావ్య విశే షము. దానిలక్షణ మిల్లు చెప్పఁబడుచున్నది. "శ్లో కై స్స్వ వంశం సంక్షేపొత్క విర్యత ప్రశంసలి! ముఖ్యస్యార్ధావతారాయ - ఆ వేద్యతక ధాన్తరమ్| పరిచ్ఛేదోన యతస్యాద్భ వేద్యాలమ్బకై : క్వచిత్ | సాక ధానామ తద్ద ర్బేనిబధ్నీ యాచ్చతుష్పదీమ్” కధయందు కవితనవంశమును శ్లోకముల చేఁ బ్రశంసించును. ముఖ్య కభా ప్రస్తావనకొజు కవా గరళధనుఁ బొతి పాదించును. లమ్మ కములు, ఉచ్చ్వాసములు మొదలగువానిచే కధావి చ్చేదముండదు. అఖ్యాయికాలక్షణము. “క మృవంశ ప్రశంసా స్యాద్యతగ ద్యేన