పుట:2015.396258.Vyasavali.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
76

వ్యాసావళి

మెఱుగనవి యున్ననవియును దివిచి ప్రోవెత్తి, బడుల బిల్లలచే ముందు జదివింప నురును! దానికి గానొకడు గట్టడి నేయుండ దొరలకు మీరలు సెప్పిపుచ్చి, ప్తాత పట్టాలలో గొన్నిటియందు నూళుబెల్లముతోడ నేర్పడి యున్న నెన్నియో; యవి యిపుడు దెలియంగగాద. యట్టి యందొక కొన్నినల్లిండ్రుగా జేసి యొడయరు మన రచ్చకీగ, వాని నేమి సేతుము రిత్తపేరులు వట్టి? ప్రాత పొత్తములందు మందుల మ్రాకుల బేర్లున్న వానిని బేర్కొని మనము బోయవానిని జీర వాని దెమ్మన దేరంగ నగునె? తేదెలియ జన్నె? ప్రాతపురాణాల బేర్కొన్న నాడులు, ప్రోలులు, వీడులు సరిపోల్పనగునె? ప్రాజిత్తరువు బట్టి చెన్నపురి నిపుడు నీదులు, నిండులు,నంగళులు, బడులు, రచ్చలు, సావళ్లు కొలూకూటములు నరసి క్రుమ్మరనగునె కాపులయట్ల! తొంటిపడగలనెత్త దొంటి పజలట్ల పోరకి బఱతెంత్రె నేటి పజలు? దొంటి యట్టుల నేడు జిందమ్ములొత్త మాఱొత్తుదురె యేరునుద్దిగా బోర? దొంటియప్పట్లియప్పుడు గైవారములు సేయు, నగరె యెల్లరు నన్ను వెఱ్ఱినెడ గనుచు? బాసలు నిట్టిన, ప్రాతలు గ్రొత్తలు, జేతి గీతలు, నోటిపలుకులునుండి; సైగల యని వీనికై యమరి చెల్లు నాగుట్టు ముందర దెలియ రాకున్న, రిత్తసైగల గోర్కులుప్పతిలునె? ప్రాతరాణాల నేటి సజ బ్రదుకు గానంగ రాదవు గడముట్ట నెల్ల; గ్రొన్నుడు లీరలు గొఱగాని వండ్రు; ప్రాబొత్తముల వలయునుడు లెల్ల లెవ; నేటి బ్రతుకును జెప్పు నుడులెవ్విసెల్లు; బ్రాత పొత్తములలో లేనివి యయ్యెనేన్ గ్రొత్తలు గూడునని యీకొంటిరేని, నేరుగొలదులు సెపుద ప్రానుడి ప్రోవు గలిగించి వలయు నుడి ద్రవ్వితివ్వ? బడులలో బిడ్డలును బ్రానుడి ప్రోవులు వరికించి రోసి మఱి మొగపడకున్నన నేటి మాటలు గివ్వవలయు నంద్రె? బాపురె! బమ్మ కేనలవియె యటుసేయ? జదువర్ల నూర్వురం జాలించి మీరలు వ్రాబొత్తముల నుడులు