పుట:2015.396258.Vyasavali.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

46 వ్యాసావళి 5. పశ్చిమతః ఇయ్యూరియు మందరమునయు మడకుజీతియుం బొట గరుసున ముయ్యలికటు: సీమా! 6. వాయవ్యతః ఇయ్యూరియు మడుజీతియుం బిల్లెమ పెద్దపూణ్ణి యుం బొలగరుసునముయ్యలికుటున గొల్ల వసీ నూ! 7. ఉత్తరతః ఇయ్యూరియుం బిల్లెమ పెద్ద పూణ్ణియం బొలగరుసున (యేలువ గడ్డయసీమా! 8. ఐశాన్యత? ఇయ్యూరియు 2 బిల్లెమ పెద్దపూణ్ణియుం బొలగరుసున మట్టికోడితాయోద్ద చింతయసీమా | ఈ శాసనమునకు పంతులవారు వ్రాసిన అవ తారిక లో నే శాసన మందున్న ఆంధ్రశబ్దములు విమర్శించి కొన్ని వి శేషము లుదాహరించినారు (1) నన్నయ కాలమందు వాడుక లోనుండే శబ్దములుకొన్ని (నందమపూణ్ణి తాడ్ల, కుజితి) మారి (నందంపూడి, తాళ్ళ, కుర్తి అని నేటివ్యవహారమం దున్నవి; (2) గొల్ల కేవ, ఏఱువగడ్డయవంటి కొన్ని శబ్దముల అర్థము విచా ర్య ము; అనగా తెలియదన్న మాట. (8) “సొలగరుసులోని ఓ పొట” శబ్దము లేఖక దోషముల (పొలిమేరి లో ఉన్నట్టు పొలిగ రుసు” అని ఉండవలె నేమోనట! ఈ నడుమ” ప్రథమైక వచన రూపమట! (5) “గడ్డయ చింతయ” శబ్దములు (గడ్డ” “ చింత' శబ్దముల వి శేషరూపములట! (6) “తాడ్ల సేవ” అనగా (తాటి చెట్ల సమూహ” మట! నన్నయ మాటలలో కొన్ని నేటి వ్యవహారములో లేకపోవ డము, కొన్ని మారడము, కొన్ని టీకి అర్థము పండితులకై నా తెలియకపోవ డము నావంటివారికి వింత కాదు! నన్ను యనాటిభాష నేటివరకున్ను . మారలే దన్న విశ్వాసము గలవారికి (పంతులవారు మొదలుగాగలవారికి ఆశ్చర్యకర ము గా ఉంటుంది. దాని కేమి గాని అవిచారపూర్వమయిన తప్పు సిద్ధాంత 1. కుట్ర ,సందిగ్ధము, 2. యుంబి యొఇట్లు శాసన ప్రతిబింబములోని వర్ణములు నాకంటికి కవబడుతున్న వి.