పుట:2015.396258.Vyasavali.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

రాజరాజు కాలమందున్న తెనుగుభాష47 ముల, తప్ప లక్షణములు, తప్పు వ్యుత్పత్తులు పరమ ప్రమాణముగా మూడ విశ్వాసముతో అంగీకరించేవారు ఎట్టిచిక్కులు పడుదురో పంతులవారు పడ్డ పాట్లనుపట్టి తెలుసుకోవచ్చును. * నడుమ” అకారాంత శబ్దమనుకొని థమైక వచనరూపమని నిశ్చయించుట, తాళ్ల వ” లోని ఈ కేవ” అకారాంత శబ్దమనుకొని దానికి ప్రయోగాంతరము స్ఫురింపకున్న దని జంకు తూ, సందర్భమునుబట్టి దానికి సమూహముఅని యర్ధము చెప్పికొనవచ్చా” నని గప్పా కొట్టుట << గొల్ల కేవ’కు ఈ అర్థ మువిచార్య” మని మెలకువతో ఊరుకుండుట “గడ్డ”కు “గడ్డయ” అనిన్ని, 'చింత'కు • చింతయ” అనిన్ని “వి శేషరూపము” లని జంకకుండా అనుశాసించుట—ఈతబ్బిబ్బు అంతా ప్రాచీనాంధ్రభాషాసంప్రదాయము పట్టుపడక పోవుటవల్లను ఈశబ్ద ముల చివరనున్న ఆకారము ఏపొర్ధకమని తెలుసుకోలేక పోయినందున సంభవించినది. నన్న యవాసిన ఎనిమిది వాక్యములలోను ఎనిమిది దిక్కుల సీమలున్ను వివరముగా ఉన్నవి. ప్రతివాక్యములోను చివరనున్న తెలుగు - మాటకు ఏవార్థకమయిన ఆకారము చేర్చి “అదేసీమ” అనే అర్థము ఇచ్చునట్లుగా నానీనాడు. నన్నయ కాలమందు ఏవాగ్ధకము గా అకారమువాడుక లో ఉన్న దిగాని, మన కాలమందున్నట్టి ఏకారము లేదు. ఏవార్ద కాకాగసహిత మైన ఇట్టిశబ్దములు 1 నడుమ (నడుము + 2 ముయ్యలి కుట్ర (-కుటు +అ) 3 తాడ్ల జీవ (- జీవు+ఆ) 4 ముయ్యలికుట్ర 5 ముయ్యలికుట్ర 6 గొల్ల కేవ ( లేవు + అ) 7 (ఏ)లువగడ్డయ (గడ్డ+అ) 8 చింతయ (చింత-+ అ) వీటిలో 6 గడ్డయ” “( చింతయ” శబ్దముల చివరనున్న “య” కారము ప్రమత్తులయిన చదువరులకు ఏవార్ధక ము గా తోచు నేమో అని “య కార మవథారణార్ధకమనుట సమంజసముగాఁగఁ నబడదు.” అని, స్పష్టముగా పంతులపోరు తమ నిశ్చితాభిప్రాయము తెలియ జేసినారు!