పుట:2015.396258.Vyasavali.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

వ్యాసావలి వంగూరి సుబ్బారావు పంతులు గారు; ఇంక ను అ నేకులు ఇట్టివారే. వీరు రచించిన గ్రంథములలో కలకణవిరుద్దమయిన శబ్దములు (కొన్నిటిలో అపరి మితము గాను, కొన్ని టిలో కొలది గాను) నేను కళ్ళారా చూచి ఉన్నాను. విజ్ఞానచంద్రికా గ్రంథమాల, ఆంధ్ర ప్రచారిణీగ్రంథమాల, వే: గుజుక్క గ్రంథ మాల, విజ్ఞాన భానోదయ గ్రంథమాల, ఆంధ్రభాషాభివర్ధనీ ప్రచురములం, లక్ష్మీవిలాసకం పెనీ ప్రచురములు, రామాకం పెనీ ప్రచురములు ఇంకను మరికొన్ని మాలలలోనివి, ప్రచుర ములలోనివి, ప్రచురణములలోనివి గ్రం థము లనేక చున్న వి. అవి అన్నీ కూడా ఇట్టివే. యూనివర్సిటీ పరీకులకు, స్కూలు ఫైనలు పరీక్షకు పఠ నీయములుగా నిర్ణయించే అధునాతనక వివిరచిత గ్రంథాలు న్నూ ఇట్టి వే. యూనివర్సిటీ కాంపోజిషక్ కమిటీవారు 1914వ సం!! రిపోర్టులో గాంథికాంధ్రరచనకు ఆదర్శముగా పేర్కొని ప్రకటించిన గ్రంథాలలో ఒక చైనా నిర్దుష్టమైనది లేదు. ఒక పైసా నిర్దుష్టమైన గ్రాంథి కాంధ్ర గ్రంథము మచ్చుకోసము పేర్కొని ప్రకటింపవలెనని జయంతి రామయ్య పంతులు గారిద్వారా ఆంధ్రసాహిత్య పరిషత్తువారిని కోరినాను; గాని నా కోరిక వ్యర్థమైనది. సలక్షణమయిన గాంథికాంధ్రభాషలో నే ఈ కాలమందు అనే కులు గ్రంథరచన చేస్తున్నారని రుజువు చేయుటకు పదేండ్లక్రిందట గాంథిక - భాషావాదులు మహజర్లలో ప్రకటించిన విషయములు వా స్తవము కాదని పై పేరాలో రుజువు చేసినాను. ఇక ను, వ్యావహారిక భాషలో గ్రంథములు పూర్వులు రచించి ఉండలేదనీ వ్యావహారిక భాష లకుణవిరుద్దమయినందున (గామ్యము గా దానిని పరిగణించి పూర్వులు బహిష్కరించినారనీ, అట్టి భాషలో నేడు గ్రంథములు రచించి బడులలో పిల్లల చేత చదివించుట సనా తన సత్సంప్రదాయమునకు కేవలము విరుద్దమనీ, (గాంథిక వాదులు ప్రకటిం చిన విషయముకూడా విమర్శించి అదికూడా ఆసత్యమని రుజువు చేస్తాను.