ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శ్రీరామప్రభుశతకము
641
మ. | కులభారంబు కుమారుపై నిలిపి యగ్నుల్ గొంచుఁ గాంతారభూ | 61 |
మ. | గతవిద్వేసహితక్రియాపరుఁడనై కాషాయదండంబు లా | 62 |
శా. | నాసాగ్రంబున దృష్టినిల్పి జగమంతా బ్రహ్మసద్భావమై | 63 |
శా. | ఆధారస్థితవాయుపూర్వగతిగా నంకించి రేచించి స | |