ఈ పుట అచ్చుదిద్దబడ్డది
636
భక్తిరసశతకసంపుటము
| ళను నేపుణ్యుఁడు ప్రోచినాఁడొ యతఁ డేలాగుండిన న్బ్రోవఁడా | 41 |
మ. | నృపులం గొల్చుట బేరమాడుట మహీభృద్వాసముల్ నీచసే | 42 |
శా. | ఏదేశంబున కేఁగిన న్నృపులఁ దా నెన్నాళ్లు సేవించినన్ | 43 |
మ. | తనపూర్వార్జితమైన పాపములచేతం దుఖసంతాపమౌ | 44 |
శా. | సప్తద్వీపమహాధికారమున నాశాతృప్తులైరే నృపుల్ | |