ఈ పుట అచ్చుదిద్దబడ్డది
620
భక్తిరసశతకసంపుటము
| ప్రవిమలమౌ భవత్పదముఁ బ్రాపుగఁ జేరెద నన్ను బ్రోవుమా | 90 |
ఉ. | ని న్ననిశంబునుం బొగడనేరని నోరొకపాడుబొందఁగా | 91 |
చ. | రయమున నీదుపూజను గరంబుగఁ జేయని చేతులేల స | 92 |
ఉ. | కారణజీవకోటులకుఁ గాయములో వెలి మధ్యమందు నిం | 93 |
ఉ. | నీపదపద్మరేణువులనేరు పహల్య యెఱుంగుఁగాని నీ | |