పుట:2015.333901.Kridabhimanamu.pdf/268

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

                                    గేదంగిపూవు 57

తన్ను దిరస్కరించుటకు
        దైన్యము నొంద దదే వివేకసం
సన్నిధి దానిపాలిపెరు
         మాళ్ళొక డెక్కడవైన లెదొకో? 175

గీ అందుకొని పుష్పలావికి ద్యాగ్ఫ మిచ్చి
   బ్రాహ్మణుల కందు నొక్కొక్కపత్ర మెసంగి
   జాణవిప్రుండు సిగ దల్చె జందమామ
   కొందనాలిక యగునొక్క గొమలిఱేకు. 176
                  * * *

వ. అదె విద్వేషిభువనజిగీషాసంరంభవిజృంభమాణ ఝుష
    ధ్వజభుజపరాక్రమసముత్సాహనటకప్రస్తావనా ప్రధమ
    నాందీశ్లోకం బగువేశవాటికానికటంబు 177

గీ. చందనంబున గలయంసి దల్లినారు
    మ్రుగ్గు లిడినారు కాశ్మీరమున ముదమున
    వ్రాసినా రిజ్ందురజమున రంగవల్లి
    కంజమ్ల ద్జోరణంబులా గట్టినారు. 178

వ. ఇది యెవ్వరియిల్లొకో! శోభనంబు ముడిపడుచున్న
    యది యనుచు నాకాశంబు వీక్షించి యచ్చటివారల
    నేమి యని యడగిన. 179


  • ఇల గ్రంధపత మేమో?