పుట:2015.333901.Kridabhimanamu.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

                                     ఏకవీర 41

నిత్యకల్యాణి కలికులవీలవేణి
కాదిశక్తికి వేదవేదాంతసార
కేకవీరకు బూర్ణరాకేందుముఖికి
నఖిలజననికి సాష్టాంగ మనుదనంబు 127

సీ, ఫద్మలోచన భృగుబ్రహ్మసంయమివంశ
             పరిపాటికబినవాబరణ మయ్యె
   రమణి త్రేతాద్వాపరములసంధ్యావేళ
           మగనితో బెక్కేండ్లు మనువు మనియె
   నెలత కానకకన్ననెయ్యంపుగొడుకుచే
         జంపించెముయ్యేడుసారె నరుల
  దరుని హైహయరాజదంతాస్థిపటలంబు
       గవడపేరుగ జేసి కట్టే నఱుత
  మండపాకను, బెనుబాక, మాహురమున,
   నాగవరమున, బోలాస ననిచె నింతి
  యోరుగంట వసించె నెలోత్పలాక్షి
  "కాకతమ్మకు వైదొడ యేకవీర. 128

సీ. అలిగి యేంటటిరాజునాండ్ర నైనను బట్టి
             పుట్టుబాపల జేయురట్టుకత్తె
   ఘను డైనజమదగ్నిమునినాధుకూరిమి
             వెలయించు పెనుబాకవేడ్కకత్తె


  • అనుబంధము జూచునది.