పుట:2015.333901.Kridabhimanamu.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సుక్షత్రియకులంబు నిక్షత్రముగ జేయు
         కొడుకు గాంచినయట్టికోపకత్తె
బవనీలజవనికపాటల నిల్లాడ్ర
           రమణ ద్రుశ్శాడించురంతుకత్తె
యోకును గదుళ్ళవాగులో వోలలాడు
కలికిపల్లికదేబెల గన్నతల్లి
వాని కెక్కినయట్టిపోలాసయిల్లు
చక్కమొప్పుటమాహుర మ్మక్కనాచి.

                                బవనీడు

సీ. కక్షనిక్షిప్తవికస్వరస్వరవిలా
               నశ్రీవివాసంబు జనని కందు
   గట్టినతంత్రికి గంఠశ్రుతికి గూడ
           జొక్కంబుగా నారి సౌబగు మీఱ
  నాలాపముల శుద్దసాళవ సంకీర్ణ
          వివిధరాగంబులచవులు చూపి
  డమడమద్వనుల బొటారించి యెడనెడ
         గత్తెరమార్గంబు బిత్తరిల్ల
 వాద్యవైఖరి గడు నెఱవది యనగ
నేకవీరామహాదేవియెదుట నిల్చి
పరశురామునికధ లెల్ల బ్రౌధి బాడే
జారుతరకీత్రి బవనీలచక్రవర్తి.