జిగురుంబోడుల గాపుగుబ్బెతల న
క్షీనప్రధావంబునన్
మగసింగంబులగా నెఱుజ్ంగుదురు పుం
బావప్రసంగంబులన్ 124
గీ కోలదాపున ద్రిక్కటి గూడియున్న
గచ్చునేసినచిత్రంపుగద్దెపలక
వ్రాసినా రదె చూడరావిఅశ్యరాజ:
శీలబ్రహ్మాదివీరనాసీరచరిత 125
వ. ఈ వీరపురుషులు మనకుం గార్యసిద్ది వేయుదురుగాక
పదపద మసుచుం తగిపయపదంబు లరిగి వింబవల్లన
నికుర్ంబసందానితవందనమాలికాలంకృతద్వారం బగు
నేకవీరాగారగొష్ఠంబు గనుంగొని. 128
ఏకవీర
సీ. వందనం బిందిరావరుకన్నతల్లికి
దండంబు ఫణిరాజమండనకును
నంజలి పోమసూర్యానలనేత్రకు
నబినందనము జగగంబికకును
మొగుపుజేతులు దేవమునిసిద్ధసేవ్యకు
జమదగ్నిగారాపుసతికి శరణు
జోహారు రమణీయశోభనాకారకు
నమితంబు గిరిరాజనందనకును
పుట:2015.333901.Kridabhimanamu.pdf/251
ఈ పుటను అచ్చుదిద్దలేదు