సుప్రసిద్ధుల జీవిత విశేషాలు/తొలిపేజీలు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

SUPRASIDDHULA JEEVITA VISHESHALU (Telugu)

by JANAMADDI HANUMATH SASTRI

ప్రచురణ నెం.  : 1838

ప్రతులు  : 1000

ప్రథమ ముద్రణ : నవంబర్, 1994


C జానమద్ది హనుమచ్ఛాస్త్రి

టైటిల్ డిజైన్ : రమ వెల  : రూ. 15-00


ప్రతులకు  : విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్

4-1-435, విజ్ఞాన్ భవన్, బ్యాంకు స్ట్రీట్,

హైదరాబాదు - 500 001


విశాలాంధ్ర బుక్ హౌస్

విజయవాడ, హైదరాబాదు, గుంటూరు, విశాఖపట్నం, అనంతపురం, తిరుపతి, హన్మకొండ, కాకినాడ.


ISBN : 81-7098-108-5


అక్షరాలు : ట్వంటీ ఫస్ట్ సెంచరీ, హైదరాబాద్. ఫోన్ : 876986
అంకితం


మిత్రులకు

ముందుమాట

మాన్యమిత్రులు శ్రీ ఎన్. శివరామరెడ్డి గారు 'రైతులోకం' మాసపత్రిక ప్రధాన సంపాదకులుగా దాదాపు మూడేళ్లు పనిచేశారు. రైతులకు ప్రయుక్తమైన రచనలతో పాటు మహనీయుల జీవిత విశేషాలు గల వ్యాసాలు కూడా వుంటే బాగుండునన్న అభిప్రాయంతో సుప్రసిద్ధుల జీవిత విశేషాలను ధారావాహికంగా వ్రాయమని కోరారు. వారి కోరిక మేరకు ఇరవై పైగా వ్యాసాలు వ్రాశాను. అవన్నీ సచిత్రంగా 'రైతులోకం' లో వెలువరించినందులకు నమస్సులు.

పుస్తకంగా ప్రచురించి ప్రోత్సహించిన విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారికి నా కృతజ్ఞతలు.

జానమద్ది హనుమచ్ఛాస్త్రి