సింహాచలము మహా పుణ్యక్షేత్రము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

శ్రీ సింహాచల క్షేత్ర మహిమ (1965) సినిమా కోసం రాజశ్రీ రచించిన పాట.

సింహాచలము మహా పుణ్యక్షేత్రము

శ్రీ వరాహ నరశింహుని దివ్యధామము

ప్రహ్లాదుడు వేడగా శ్రీహరి కరుణించగా

ద్వయ రూపాలొకటిగా

యుగయుగాల గురుతుగా

ఆశ్రితులను కావగా

వెలసిన హరి నిలయము