Jump to content

సహాయం:పుట స్థితి

వికీసోర్స్ నుండి
(సహాయం:Page Status నుండి మళ్ళించబడింది)
ఫ్రూప్ రీడ్ ఎక్స్టెన్షన్ ధృవీకరణ క్రమము ఐదు అంచెలతోకూడుకున్నది :
పాఠ్యంలేని/అచ్చుదిద్దనవసరంలేని
ఖాళీ పేజీ అచ్చుదిద్దబడని అచ్చుదిద్దబడినవి ఆమోదించబడ్డవి
సమస్యాత్మకం


ఈ క్రమములోని మొదటి మూడు సాధారణ అంచెలు:

  • అచ్చుదిద్దబడని అప్రమేయ విలువ. (అన్ని పేజీలు చూడు.)
  • అచ్చుదిద్దబడినవి ఒక సంపాదకునిచే అచ్చుదోషాలు తనిఖీచేయబడింది. (అన్ని పేజీలు చూడు.)
  • ఆమోదించబడ్డవి అనగా ఇద్దరు సంపాదకులచే అచ్చుదోషాలు తనిఖీచేయబడింది. దీనికి కావలసిన బొత్తాము ఈ పేజీ ఇప్పటికే వేరే సంపాదకునిచే తనిఖీ చేయబడినప్పుడే కనిపిస్తుంది.. (అన్ని పేజీలు చూడు.)

దీనితోపాటు,

  • పాఠ్యంలేని/అచ్చుదిద్దనవసరంలేని ది ఖాళీ పేజీలు లేక ఇద్దరిచే అచ్చుదోషాలు తనిఖీ అవసరంలేని పేజీలకొరకు. (అన్ని పేజీలు చూడు.)
  • సమస్యాత్మకం అంటే సంపాదకుల చర్చ అవసరమైన పేజీలు. (అన్ని పేజీలు చూడు.)


మీ సవరణ పెట్టె క్రింద ఈ బొత్తాములు కనబడతాయి. వేరే సంపాదకుడు అచ్చుదిద్దబడినవి ట్లైతే ఈ క్రిందచూపిన విధంగా కనబడతాయి:


Five buttons
Five buttons


ఎవరూ ఇంతవరకు అచ్చుదిద్దకపోతే , బొత్తాములు కనబడే విధం:


Four buttons
Four buttons


రెండు సందర్భాలలో సరిపోలిన బొత్తామును ఎంచుకని భద్రపరచడంద్వారా పుటస్థితిని మార్చవచ్చు.ఆకుపచ్చ "ఆమోదించబడ్డవి " బొత్తాము కనబడకపోతే, మీరు పసుపుపచ్చ "అచ్చుదిద్దబడినవి " బొత్తాము ఎంపిక చేసి భద్రపరచితే ఇతరులకు కనబడుతుంది.

ఈ రంగుల అమరిక విధము పేజీ సూచిక రూపం, అనగా ప్రతిపేజీ దాని నేపధ్య రంగుతో జాబితాలా చూపేదానిలో కూడా కనబడుతుంది..