సప్త సముద్రాలు
స్వరూపం
సప్త సముద్రాలు అనగా ఏడు సముద్రాలు అని అర్థము. కానీ పురాణాల ప్రకారం అవి నీరుతో నిండి ఉన్నవి అని కాదు అవి.
సప్తసముద్రాలు
[మార్చు]- లవణ (ఉప్పు) సముద్రము
- ఇక్షు (చెరకు) సముద్రము
- సురా (మద్యం/ కల్లు) సముద్రము
- సర్పి (ఘృతం/ నెయ్యి) సముద్రము
- క్షీర (పాల) సముద్రము
- దధి (పెరుగు) సముద్రము