సప్తాశ్వరూఢం నక్షత్రమాలం
స్వరూపం
సప్తాశ్వరూఢం నక్షత్రమాలం కోటికిరణ భాస్కరాయ
శ్వేతవర్ణం స్ఫటికశీలం అగ్నివర్ణ భాస్కరాయ
ప్రథమత విష్ణు మధ్యత శంభు అన్త్యబ్రహ్మ భాస్కరాయ
ఛాయలోలమ్ ఛన్ద్ర పాలమ్, గగన సంచారీ భాస్కరాయ
శ్వేతరాధం పూర్ణరాధం, అష్టమ హస్త భాస్కరాయ
ధగజ్వాలమ్ దగ్ధజ్వాలమ్ ప్రజ్వలాంకృత భాస్కరాయ
అగ్నివస్త్రమ్ సచ్చిదానందం సచ్చిదానంద భాస్కరాయ [[వర్గం:]]