Jump to content

సతీ అనసూయ పాటల పుస్తకం

వికీసోర్స్ నుండి
చందాల కేశవదాసు గారు
"సతీ అనసూయ" గ్రంథకర్త

SATI ANASUYA

Synopsis of the story

[The river Ganga is one of the objects of worship for people all over India, and a bath in her waters is considered purificatory. The story of Sati Anasuya is woven round this ancient belief.]

Sinners bathe in the river Ganga to wash off their sins. Ganga gets polluted and suffers for their sins. Her suffering becomes acute and unbearable. A voice from heaven tells Ganga that she could get purified through the help of a devoted wife. Ganga seeks the help of Godess Lakshmi. Goddesses Lakshmi, Parvati and Saraswathi try to purify Ganga but in vain.

Narada suggests to Ganga Devi to pray to Anasuya, the most reputed in Bhuloka as a devoted wife. Goddesses Lakshmi, Parvati and Saraswathi begin to feel envious of Anasuya and decide to test her virtue.

Mallika, a woman of ill-repute, ill-treats her husband, Soma Sarma, who leaves her for good.

Scarcity of water, and, conscquently, suffering in the world. Some people go to the Asram of Athri for water. Anasuya goes out to fetch water for them.

Narmada, a devoted wife, takes her husband, Kousika, to Mallika during night time to Batisfy his sexual craving,

Ganga Devi appears before Anasuya, feels purified and relieved of her suffering and gives water to Anasuya.

Mallika, seeing Kousika in a garden near her house, feels repulsed. She renounces the world.

Anasuya gets the water to the Asram of Athri and serves it to the guests. Bhringi, a guest at the Asram, gets infuriated, creats a devil but gets humiliated.

While Narmada returns home with her husband in the night she loses way and Kousika’s head touches Mandavya whom fate has punished. Mandavya curses that the person whose head has touched him should die before sun-rise the next day. Due to the moral power of Narmada the sun does not rise.

Anasuya attends on Athri Bhringi puts a venomous snake round her neck. The snake turns into a flower garland.

Goddess Lakshmi feels insulted at Narada's suggestion that her test of Anasuya through Bhringi failed and sends Manmadha to humiliate Anasuya.

Mahavishnu appears before Athri and, in appreciation of his prayer, promises to be born as his son.

Manmadha tests the virtue of Anasuya and gets humiliated himself. He seeks and protection.

Devendra finds out from Narada that Narmada's moral influence has prevented the sun rise and goes to the Asram of Athri along with Narada.

Athri, Anasuya and others go to Narmada and pray to her to allow the sun to rise. They succeed.

The sun rises; and Kousika dies. Through the spiritual and moral power of Anasuya, however, Kousika gets back, to life and becomes a healthy man. Devendra grants pardon to Mandavya.

Instigated by Lakshmi Saraswathi an d Parwati, Brahma, Vishnu and Maheswara go to Anasuya as guests with the object of testing her. Ánasuya moral power turns them in babies.

Lakshmi, Parvati and Saraswathi learn from Narada th. their husbands are staying Anasuya's house as babies. They go to Athri's Asram , along with Narada and get back the husbands through the kindness of Anasuya.

Narada sets a final and dire, test to Anasuya. He gives h. stones to be cooked and servo him. She converts them in fruits and gives him back.

The three Gods promise to born as the son of Athri and Anasuya in the name of Dattatreya. A glimpse of that birth is given to Athri and Anasuya.



సతీ అనసూయ

కథా సంగ్రహము

భూలోకమందలి పాపాత్ములు తమతమ పాపముల బాయ గంగలో స్నానము చేసినందు వలన వారివారి పాపములు పాపాత్ములను విడచి గంగను వెన్నంటి బాధించుట.

గంగాదేవి పాపరూపముల భాధకు సహింపక తపింపుచుండ ఒక మహాపతివ్రత నాశ్రయించిన ఆ పాపములు నశించునని ఆకాశవాణి పలుకుట.

గంగాదేవి సకలలోక మాత యగు లక్ష్మీదేవి నాశ్రయించుట.

లక్ష్మీ పార్వతీ సరస్వతులు గగాదేవి పాపముల నుపసంహరింప ప్రయత్నించి విఫలమనోరధలగుట.

నారదుడు గంగాదేవితో భూలోకమం దనసూయ యను మహాపతివ్రత కలదు, ఆమెను ప్రార్థిపుమని పంపుట.

నారదుని మాటపై దేవీ త్రయమునకు అసూయ జనించి అనసూయను పరీక్షింప పట్టుదల వహించుట.

మల్లికయను స్వైరిణి తన భర్తయగు సోమశర్మను విసర్జింప సోమశర్మ యిల్లు వెడలిపోవుట.

నీరు లేని శతమున లోకము దాహదాధచే పీడిపబడుట; కొందరు అత్రిముని ఆశ్రమము చేరి నీరు నడుగుట; అనసూయ జలముకొరకు వెళ్ళుట.

నర్మదయను పతివ్రత, తన భర్త కౌశికుని కామవాంఛదీర్ప మల్లి కాగృహమునకు రాత్రి వేళ తన భర్త నెత్తుకొని పోవుట,  జలము వెదకుటకు వెళ్లిన అనసూయకు గంగాదేవి ప్రసన్నయై తన పాపబాధ బోగొట్టు కొని, అనసూయాదేవికి జలమొసంగుట.

నర్మద కౌశికుని మల్లికాగృహసమీపోద్యానవనమునకు తీసికొని పోవ మల్లిక భయా సహ్యశ్చర్యమానసయై విరాగిణి యగుట.

అనసూయ జలముదెచ్చి అతిథుల కొసగుట. అత్రి ఆశ్రమమునకు భృంగి అతిధిగా వచ్చి, కోపించి, భూతమును సృష్టించి, పరాభవింపబడుట.

నర్మద తన భర్తయగు కౌశికుని నెత్తుకొని రాత్రివేళ తనగుటీరమునకు బోవుచు దారి తప్పి చనుచుండ, పూర్వ కర్మానుసారముగ రాజశిక్ష నొందియున్న మాండవ్యునకు కౌశికుని శిరముదగులుట; మాండవ్యుడు సూర్యోదయమగు సరికి తన కెన్వనిశరీరము తాకెనో యూతడు మరణించునట్లు శపించుట. నర్మద సూర్యు డుదయింపకుండ నరికట్టుట.

అత్రి నిదురింపుచుండ అనసూయ పాద సేవచేయుట; భృంగి మరల నొక క్రూరసర్పమును దెచ్చి అనసూయ మెడలో వేయుట; సర్పము పూలమాలిక యగుట.

నారదుడు, అనసూయను భృంగివలన పరీక్షించుట చాలునాయని దేవీత్రయమును దెప్పినంత లక్ష్మీదేవి యిర్ష్యలో మన్మధుని ప్రోత్సహించి అనసూయను పరిభవింప పంపుట.

అత్రితపస్సుకు మహావిష్ణువు ప్రసన్నుడై, కుమారుడై తానుద్భంతునని వరమిచ్చుట.

మన్మధుడు అనసూయను పరీక్షించి పరిభవింపబడి, అనసూయాదేవిని శరణుబొందుట.

అంధకారబంధురమైన లోకదుస్థితిని తలపోయుచు దేవేంద్రుడు నారదుని వలన నర్మదా మహిముగా నెరిగి, నారదసహితముగా అత్రి మున్యాశ్రమమునకు వచ్చుట.

అత్రి, అనసూయాదులు నర్మదాదేవి కడకేతెంచి ప్రార్ధించి, సూర్యోదయమగు నటు నర్మద నొప్పించుట.

సర్మదాదేవి ® ను సూర్య డుదయింప ੋਂ • కౌశికుడు నురణించుట; అనసూయాదేవి మహి మచే కౌశికు డారోగ్యవంతుడై, అనయనసు బొనర్ప నర్మద నొప్పించుట. హపుడై, పుస నితుడగుట; డేవే ద్రునియను గ్రహ మొన ఎు" ఎడ్యుడు & ভূমণ విముక్తుడగుట. దేషేత్రయము ప్రోత్సాహమున త్రిమూర్త లKసూయను బీరీక్షిప అధులై వచ్చి, {): స్టూ నూహ్రభావ మున శిసు స్రులగుట. నారదునినలన తను 空 . ు శిశువులై eo. సూయ పొత్తిట నున్నారని తెలిసి, లక్ష్మీ సరస్వతులు అత్రిమున్యాశ్రమమునకు గద సహికులై వచ్చి అనసూయాదేవి యను గ్రహమువలన మనల దమ భర్తల బడయుట. నార గు:ు అనసూునూవుహి వు:మను ముగ జూషదల చి తా దెచ్చిన సe)క "లా ను పక్వము జేసి యిన్ముని అనసూయ

మంగళము.



అరోరా ఫిలం కార్పొరేషను వారి "సతీ అనసూయ" లో ఒక దృశ్యము.

గంగ - పద్యం.

6. గీ॥ పాపులెల్ల నాజలములోపల మునుంగ
వారి విడి, వారిపాపముల్ ఘోరవికృత
రూపములుదాల్చి నన్ను విరోధమూని
తల్లడిలగ బాధించునో తల్లులార!

త్రిదేవుల పాట

11. అతివ సతీమిన్న నారదా ॥ అ ॥

సతిఅనసూయకు సరియైన పతివ్రతలెడ లేరా నారదా ॥ అ ॥

అంతటిగుణమా అంతటిమహిమా వింతసుదతి సుమీ నారదా. ॥ అ ॥



అరోరా ఫిలిం కార్పొరేషను వారి "సతీ అనసూయ" లో ఒక దృశ్యము.

నర్మద - పాట.

19. పతిపాదదాసీ భాగ్యరాశీ ॥ ప ॥

సతీలలామా సానందశీమా ॥ ప ॥

హితకారిణిసదా పతికైనదిగదా, సతీల

లామా సానంద సీమా ॥ ప ॥

కౌశికుడు - పాట.

31. సౌశీల్య ధర్మాధీనా సతియెకదా పావనా ॥ సౌ ॥

పతిపదాజ్జ సేవాచార పరాయణా సుప్రవీ

ణా సతియెకదా పావనా ॥ సౌ ॥

నారదుడు - పద్యం


42. మంగళం. మంగళం. మంగళం

దీర్ఘాయురస్తు సత్యపాలనాప్రాప్తి దీర్ఘాయురస్తు.

This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after sixty years counted from the beginning of the following calendar year (ie. as of 2024, prior to 1 January 1964) after the death of the author.