శ్రీ సూర్యాష్టోత్తరశతనామావళి
స్వరూపం
- ఓం సూర్యాయ నమ:
- ఓం ఆర్యమ్ణే నమ:
- ఓం భగాయ నమ:
- ఓం వివశ్వతే నమ:
- ఓం దీప్తాంశ్వయాయ నమ:
- ఓం శుచయే నమ:
- ఓం త్వష్టే నమ:
- ఓం పుష్ణే నమ:
- ఓం ఆర్కాయ నమ:
- ఓం సవితే నమ:
- ఓం రవయే నమ:
- ఓం గభస్థే నమ:
- ఓం అజాయ నమ:
- ఓం కాలాయ నమ:
- ఓం మృత్యవే నమ:
- ఓం ధాత్రే నమ:
- ఓం ప్రభాకరాయ నమ:
- ఓం పృధిన్యై నమ:
- ఓం అభ్యో నమ:
- ఓం తేజవే నమ:
- ఓం వాయవే నమ:
- ఓం ఖగాయ నమ:
- ఓం పరాయణాయ నమ:
- ఓం సోమాయ నమ:
- ఓం బృహస్పతాయ నమ:
- ఓం శుక్రాయ నమ:
- ఓం బుధాయ నమ:
- ఓం అంగారకాయ నమ:
- ఓం ఇంద్రాయ నమ:
- ఓం ముహూర్తాయ నమ:
- ఓం పక్షాయ నమ:
- ఓం మాసాయ నమ:
- ఓం ౠతువే నమ:
- ఓం సంవత్సరాయ నమ:
- ఓం అశ్వస్థాయ నమ:
- ఓం శౌరయే నమ:
- ఓం శనైశ్చరాయ నమ:
- ఓం బ్రహ్మణే నమ:
- ఓం విష్ణాయ నమ:
- ఓం రుద్రాయ నమ:
- ఓం స్కందాయ నమ:
- ఓం వైశ్రవణాయ నమ:
- ఓం యమాయ నమ:
- ఓం వైద్యుతాయ నమ:
- ఓం జఠరాయ నమ:
- ఓం అగ్నయే నమ:
- ఓం ఐంధనాయ నమ:
- ఓం తేజసామృతాయ నమ:
- ఓం ధర్మధ్వజాయ నమ:
- ఓం వేదకర్త్రే నమ:
- ఓం వేదాంగాయ నమ:
- ఓం వేదవాహనాయ నమ:
- ఓం కృతాయ నమ:
- ఓం త్రేతాయ నమ:
- ఓం ద్వాపరాయ నమ:
- ఓం కలాయే నమ:
- ఓం సర్వా,అరాశ్రయాయ నమ:
- ఓం కలాయ నమ:
- ఓం కామదాయ నమ:
- ఓం సర్వతోముఖాయ నమ:
- ఓం జయాయ నమ:
- ఓం విశాలాయ నమ:
- ఓం వరదాయ నమ:
- ఓం శీఘ్రాయ నమ:
- ఓం ప్రాణధారణాయ నమ:
- ఓం కాలచక్రాయ నమ:
- ఓం విభావసనే నమ:
- ఓం పురుషాయ నమ:
- ఓం శాశ్వతాయ నమ:
- ఓం యోగినే నమ:
- ఓం వ్యక్తావ్యక్తాయ నమ:
- ఓం సనాతనాయ నమ:
- ఓం లోకాధ్యక్షాయ నమ:
- ఓం సురాధ్యక్షాయ నమ:
- ఓం విశ్వకర్మణే నమ:
- ఓం తమోనుదాయ నమ:
- ఓం వరుణనే నమ:
- ఓం సాగరాయ నమ:
- ఓం జీమూతాయ నమ:
- ఓం అరిఘ్నే నమ:
- ఓం భూతాశ్రయాయ నమ:
- ఓం భూతపతయే నమ:
- ఓం సర్వభూత నిషేవితాయనమ:
- ఓం మణయే నమ:
- ఓం సువర్ణాయ నమ:
- ఓం భూతదయే నమ:
- ఓం ధన్వంతరయే నమ:
- ఓం ధూమకేతువే నమ:
- ఓం ఆదిదేవతే నమ:
- ఓం అదితేస్సుతాయ నమ:
- ఓం ద్వాదశాత్మా నమ:
- ఓం అరవిందాక్షాయ నమ:
- ఓం పిత్రే నమ:
- ఓం పప్రితామహాయ నమ:
- ఓం స్వర్గద్వారాయ నమ:
- ఓం ప్రజాద్వారాయ నమ:
- ఓం మోక్షద్వారాయ నమ:
- ఓం త్రివిష్టపాయ నమ:
- ఓం జీకర్త్రే నమ:
- ఓం విశ్వాత్మనే నమ:
- ఓం విశ్వాతోముఖాయ నమ:
- ఓం చరాచరాత్మనే నమ:
- ఓం సూక్ష్మాత్మనే నమ:
- ఓం మైత్రేయాయ నమ:
- ఓం కరుణార్చితాయ నమ:
- సూర్యనారాయణాయ నమ: