శ్రీ సరస్వతీ సహస్రనామావళి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఐం వద వద వాగ్వాదినీ స్వాహా

ఓం వాచేనమః
ఓం వరదాయై నమః
ఓం వాణ్యై నమః
ఓం వంద్యాయై నమః
ఓం వరారోహాయై నమః
ఓం వరప్రదాయై నమః
ఓం వృత్యై నమః
ఓం వాగీశ్వర్యై నమః
ఓం వార్తాయై నమః
ఓం వరాయై నమః 10

ఇవికూడా చూడండి[మార్చు]