శ్రీ వేంకటేశ్వర స్తుతి రత్నమాల/తరిగొప్పుల మల్లన
*— తరి గొప్ప ల మల్లన ఈతడు 18-వ శతాబ్దము తుదిభాగమున నుండినవాఁడు. నివాస గ్రామము చంద్రగిరి, ఆఱు వేల శాఖలోనివాఁడు, మధ్వమతస్థుడు. తండ్రి నృసింహుడు, తల్లి తిప్పాంబ. ఈ గ్రంథము మాహురపురమునందలి దత్తాత్రేయ దేవున కంకితమీయబడినది. శ్రీకృష్ణునకు సత్యభామయం దుదయించిన చంద్రభానుడు రుక్మబాహునికూఁతురగ కుముదినిని పెండ్లి యాడుట యిందలి యితివృత్తము. కవిత్వము రసవంతము. చంద్రభానుచరిత్రము సీ|| అనశన వ్రతముచే నతులకార్శ్యంబునఁ గనుపట్టు నోరి బీగముల వారు మొక్కుఁ దీర్చుటకునై మూఁకమూఁకలు గూడి యేతెంచు తలమోపుటిండ్ల వారుఁ బ్రాణముల్ పిడికిటఁ బట్టుక ಯುಟ್ಜು దెమలని శిరసుకోడములవారు దైహికాయాసంబు దలపక దొర్లుచు నడ తెంచు పొరలుదండముల వారు గీ11 నామటామట ప్రెుక్కు_వా రడుగునడుగు దండములవారు మిగుల సందడి యొనర్చ నడరి పన్నగసార్వభౌమాచలేంద్రుఁ గొలువఁ గోటానకోట్లు పెన్లూట మరుగ. శ్రీవేంకటేశ్వర స్తుతి రత్నమాల 28 సీ|| పైఁ బొల్చు తొలువ్రాఁచుపడఁగయూరుపుఁబొగ ల్నాభిపంకజమిళిందములు గాఁగ ఘనతటగ్రావభాగంబున కాజాను ఘటితహస్తం బజగరము గాఁగ మలఁచి తలాడగా నిలిపిన వల కేలి నఖరుచు ల్మౌళికందములు মেশ }ে నోరగాఁ గుడివంక కొఱగు కౌస్తుభరుచి శ్రీవత్సఘనతటి ద్రేఖ గాఁగ Ân రాత్రిఁ బవలును జారు నేత్రద్వయంబు పాదసంవాహనక్రియా పరవశకము లోరుతలకుముదాబ్దధీకారి শৈs cK వేడ్కఁ బవళించియున్న గోవిందుఁ గొలిచి. సీ|| చేమా కు తాళముల్ చెలఁగ రౌండులఁ జేతు లుంచి యందఱ వెక్కిరించికొనుచుఁ బజ్జధూపమున దీపపుఁగోల రాజహ స్త్రముసాఁచి జేగంట చఱచికొనుచు ఁ దల యోరగిలఁగ్రుంగి తప్పెటగతికి వా యించి గంగెడ్ల నాడించుకొనుచుఁ దిరువడి సానుల బెరసి గంటలు మోయ బోడచప్పరముల నాడికొనుచుఁ గీII ద్రోవఁ గూర్చుండి బొంతలు మ్రోలఁబఱచి ముదురు టెండల కోరఁగా ముసుఁగు జేర్చి పదండలు మొఅయించి పాడుకొనుచు నలరు దాసళ్ళ వీక్షించి యాక్షణమున. 24 ல்ப
- 11
శ్రీ వేంకటేశ్వరస్తుతిరత్నమాల చెక్కుల మకరికాచిత్రము ల్లరఁగఁగఁ గలయ నూర్చుచు సారె నిలిచి నిలిచి కటుల భారమున వెన్కకు వీఁగి యందం పతులయం సము లూ (త పట్టి పట్టి తరులనీడలు చేర నరిగి నెచ్చలి వీచు సురటి తెమ్మెరలకుఁ జొక్కి చొక్కి పాదాబ్దములు తొట్రుపడఁగ జానువులూఁ ది యొక్క_డుదగ ಮೆಲ್ಲು లెక్కి యొక్కివలుదగుబ్బలఁ జెమటలు వడియఁ బయట లుబ్బ నొత్తుచు నుస్సని యూర్చి యూర్చి యలఁత దూలుచు వ్రాలుచు నలఘు హర్ష జలధిఁ దేలుచు సోలుచు జలజముఖులు. ఇలఁ జూపు వలచేయి వెలిదమ్మికనుదోయి ( జెల ఁగు వానిఁ బయోగాది మెలఁగు వాని దట్టిఁజేర్చినవంకి గట్టుమీఁదటి పెంకిఁ దనరు వానిఁ బురారి నెనరు వాని నెడము పెందొడఁగేలు నెడఁజేరిచినయాలు నెసఁగువాని శుభంబు లొ సఁగు వాని నిండు బంగరు పట్టు కొండ వంచిన ಮೆಟ್ಟು వెలయు వాని శుకాత్మ నొలయు వాని చికిలి జిగిచుట్టుకత్తి జేజేలుబ_త్తి నెఱపు వాని సురారులఁ బeలిపు వాని n వేలకటస్వామిఁ గనుఁ గొని వినయ వినమి తాంగవైఖరి మెఱయ సాష్టాంగ మెఱఁగి. శ్రీవేంకటేశ్వరస్తుతిరత్నమాల 25 శాIకాలన్ముత్తేగజాలు వేఁడిచలువల్ గ్రమ్మించు కన్గాలు 下BC గేలం బట్టిన చుట్లువాలు నెడచక్కిం గల్మిప్రోయాలు నే &) I వేళకా భక్తుల బ్రోచు మేలు తెలిదీవిం బొల్చు పెన్బోలు ని ర్మేలం ూయని వేల్పుచాలు గలసామి క్రా- వెన్నునిం గొల్చెదన్. శాIఆర్తత్రాణపరాయణాయ భువనైకాధారభూతాయ సం వర్తాంభోనిధిమగ్నభూభరణకృద్వారాహరూపాయ షో ర్వారాభీతమహీసుతాయ శిశుతావ్యాపారనశ్యత్తృణా వర్తక్రూరనిశాచరాయ దివిషద్వంద్యాయ తుభ్యం నమః . ல் రేరిక్కరాఠాల నూరిననీ రేఱు లైతూఱ నీరికలైన చోట గ్రేళ్ళుబ్బి నెలలు దాఁకిన నుర్లు నెత్తాల = నలరు కానలఁ దారు తలిరుఁ గుత్తి తేని బాబా లేఁతతెక్క సోఁకులసారెఁ దలఁకు నీరంబుల నొలుకు తెలిసి రంబుతోఁ దనర నొరలు కన్నెక్రొన్నన తేనె సోనల నసలైన నేలఁ గీ|| దొలఁకు కొలఁకు కెలఁకులఁ దళుకు గులుకు నున్న తిన్నెలఁ దరలక నూలుకొనిన కిన్నెర కలకలంబుల కేకిక రుతు లూనుచుండెను తుంబురుకోన డా.సి. حسی-اجتماعتحت = هم