Jump to content

శ్రీ రామ సహస్రనామావళిః 201-300

వికీసోర్స్ నుండి

శ్రీరామ సహస్రనామావళి లో మూడవ నూరు పేర్లు:

ఓం భూతాత్మనే నమః
ఓం భూతకృతే నమః
ఓం స్వామినే నమః
ఓం కాలజ్ఞానినే నమః
ఓం మహాపటవే నమః
ఓం అనిర్విణ్ణాయ నమః
ఓం గుణగ్రాహిణే నమః
ఓం నిష్కలంకాయ నమః
ఓం కలంకఘ్నే నమః
ఓం స్వభావభద్రాయ నమః
ఓం శత్రుఘ్నాయ నమః
ఓం కేశవాయ నమః
ఓం స్థాణవే నమః
ఓం ఈశ్వరాయ నమః
ఓం భూతాదయే నమః
ఓం శంభవే నమః
ఓం ఆదిత్యాయ నమః
ఓం స్థవిష్ఠాయ నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం ధ్రువాయ నమః
ఓం కవచినే నమః
ఓం కుండలినే నమః
ఓం చక్రిణే నమః
ఓం ఖడ్గినే నమః
ఓం భక్తజనప్రియాయ నమః
ఓం అమృత్యవే నమః
ఓం జన్మరహితాయ నమః
ఓం సర్వజితే నమః
ఓం సర్వగోచరాయ నమః
ఓం అనుత్తమాయ నమః
ఓం అప్రమేయాత్మనే నమః
ఓం సర్వాదయే నమః
ఓం గుణసాగరాయ నమః
ఓం సమాయ నమః
ఓం సమాత్మనే నమః
ఓం సమగాయ నమః
ఓం జటాముకుటమండితాయ నమః
ఓం అజేయాయ నమః
ఓం సర్వభూతాత్మనే నమః
ఓం విష్వక్సేనాయ నమః
ఓం మహాతపాయ నమః
ఓం లోకాధ్యక్షాయ నమః
ఓం మహాబాహవే నమః
ఓం అమృతాయ నమః
ఓం వేదవిత్తమాయ నమః
ఓం సహిష్ణవే నమః
ఓం సద్గతయే నమః
ఓం శాస్త్రే నమః
ఓం విశ్వయోనయే నమః
ఓం మహాద్యుతయే నమః
ఓం అతీంద్రాయ నమః
ఓం ఊర్జితాయ నమః
ఓం ప్రాంశవే నమః
ఓం ఉపేంద్రాయ నమః
ఓం వామనాయ నమః
ఓం బలినే నమః
ఓం ధనుర్వేదాయ నమః
ఓం విధాత్రే నమః
ఓం బ్రహ్మణే నమః
ఓం విష్ణవే నమః
ఓం శంకరాయ నమః
ఓం హంసాయ నమః
ఓం మరీచయే నమః
ఓం గోవిందాయ నమః
ఓం రత్నగర్భాయ నమః
ఓం మహామతయే నమః
ఓం వ్యాసాయ నమః
ఓం వాచస్పతయే నమః
ఓం సర్వదర్పితాసురమర్దనాయ నమః
ఓం జానకీవల్లభాయ నమః
ఓం పూజ్యాయ నమః
ఓం ప్రకటాయ నమః
ఓం ప్రీతివర్ధనాయ నమః
ఓం సంభవాయ నమః
ఓం అతీంద్రియాయ నమః
ఓం వేద్యాయ నమః
ఓం అనిర్దేశాయ నమః
ఓం జాంబవత్ప్రభవే నమః
ఓం మదనాయ నమః
ఓం మథనాయ నమః
ఓం వ్యాపినే నమః
ఓం విశ్వరూపాయ నమః
ఓం నిరంజనాయ నమః
ఓం నారాయణాయ నమః
ఓం అగ్రణ్యే నమః
ఓం సాధవే నమః
ఓం జటాయుప్రీతివర్ధనాయ నమః
ఓం నైకరూపాయ నమః
ఓం జగన్నాథాయ నమః
ఓం సురకార్యహితాయ నమః
ఓం స్వభువే నమః
ఓం జితక్రోధాయ నమః
ఓం జితారాతయే నమః
ఓం ప్లవగాధిపరాజ్యదాయ నమః
ఓం వసుదాయ నమః
ఓం సుభుజాయ నమః
ఓం నైకమాయాయ నమః
ఓం భవ్యప్రమోదనాయ నమః
ఓం చండాంశవే నమః
ఓం సిద్ధిదాయ నమః