Jump to content

శ్రీ రామ సహస్రనామావళిః 101-200

వికీసోర్స్ నుండి

శ్రీరామ సహస్రనామావళి లో రెండవ నూరు పేర్లు:

ఓం నివృత్తాత్మనే నమః
ఓం స్మృతిమతే నమః
ఓం వీర్యవతే నమః
ఓం ప్రభవే నమః
ఓం ధీరాయ నమః
ఓం దాంతాయ నమః
ఓం ఘనశ్యామాయ నమః
ఓం సర్వాయుధవిశారదాయ నమః
ఓం అధ్యాత్మయోగనిలయాయ నమః
ఓం సుమనసే నమః
ఓం లక్ష్మణాగ్రజాయ నమః
ఓం సర్వతీర్థమయాయ నమః
ఓం శూరాయ నమః
ఓం సర్వయజ్ఞఫలప్రదాయ నమః
ఓం యజ్ఞస్వరూపిణే నమః
ఓం యజ్ఞేశాయ నమః
ఓం జరామరణవర్జితాయ నమః
ఓం వర్ణాశ్రమకరాయ నమః
ఓం వర్ణినే నమః
ఓం శత్రుజితే నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం విభీషణప్రతిష్ఠాత్రే నమః
ఓం పరమాత్మనే నమః
ఓం పరాత్పరస్మై నమః
ఓం ప్రమాణభూతాయ నమః
ఓం దుర్జ్ఞేయాయ నమః
ఓం పూర్ణాయ నమః
ఓం పరపురంజయాయ నమః
ఓం అనంతదృష్టయే నమః
ఓం ఆనందాయ నమః
ఓం ధనుర్వేదాయ నమః
ఓం ధనుర్ధరాయ నమః
ఓం గుణాకరాయ నమః
ఓం గుణశ్రేష్ఠాయ నమః
ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః
ఓం అభివంద్యాయ నమః
ఓం మహాకాయాయ నమః
ఓం విశ్వకర్మణే నమః
ఓం విశారదాయ నమః
ఓం వినీతాత్మనే నమః
ఓం వీతరాగాయ నమః
ఓం తపస్వీశాయ నమః
ఓం జనేశ్వరాయ నమః
ఓం కళ్యాణప్రకృతయే నమః
ఓం కల్పాయ నమః
ఓం సర్వేశాయ నమః
ఓం సర్వకామదాయ నమః
ఓం అక్షయాయ నమః
ఓం పురుషాయ నమః
ఓం సాక్షిణే నమః
ఓం కేశవాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం లోకాధ్యక్షాయ నమః
ఓం మహామాయాయ నమః
ఓం విభీషణవరప్రదాయ నమః
ఓం ఆనందవిగ్రహాయ నమః
ఓం జ్యోతిషే నమః
ఓం హనుమత్ప్రభవే నమః
ఓం అవ్యయాయ నమః
ఓం భ్రాజిష్ణవే నమః
ఓం సహనాయ నమః
ఓం భోక్త్రే నమః
ఓం సత్యవాదినే నమః
ఓం బహుశ్రుతాయ నమః
ఓం సుఖదాయ నమః
ఓం కారణాయ నమః
ఓం కర్త్రే నమః
ఓం భవబంధవిమోచనాయ నమః
ఓం దేవచూడామణయే నమః
ఓం నేత్రే నమః
ఓం బ్రహ్మణ్యాయ నమః
ఓం బ్రహ్మవర్ధనాయ నమః
ఓం సంసారోత్తారకాయ నమః
ఓం రామాయ నమః
ఓం సర్వదుఃఖవిమోక్షకృతే నమః
ఓం విద్వత్తమాయ నమః
ఓం విశ్వకర్త్రే నమః
ఓం విశ్వహర్త్రే నమః
ఓం విశ్వధృతే [కృతే] నమః
ఓం నిత్యాయ నమః
ఓం నియతకల్యాణాయ నమః
ఓం సీతాశోకవినాశకృతే నమః
ఓం కాకుత్స్థాయ నమః
ఓం పుండరీకాక్షాయ నమః
ఓం విశ్వామిత్రభయాపహాయ నమః
ఓం మారీచమథనాయ నమః
ఓం రామాయ నమః
ఓం విరాధవధపండితాయ నమః
ఓం దుఃస్వప్ననాశనాయ నమః
ఓం రమ్యాయ నమః
ఓం కిరీటినే నమః
ఓం త్రిదశాధిపాయ నమః
ఓం మహాధనుషే నమః
ఓం మహాకాయాయ నమః
ఓం భీమాయ నమః
ఓం భీమపరాక్రమాయ నమః
ఓం తత్త్వస్వరూపిణే నమః
ఓం తత్త్వజ్ఞాయ నమః
ఓం తత్త్వవాదినే నమః
ఓం సువిక్రమాయ నమః