Jump to content

శ్రీ రామ సహస్రనామావళిః 1-100

వికీసోర్స్ నుండి

శ్రీరామ సహస్రనామావళి లో మొదటి 100 పేర్లు:

1. ఓం రాజీవలోచనాయ నమః
2. ఓం శ్రీమతే నమః
3. ఓం శ్రీరామాయ నమః
4. ఓం రఘుపుంగవాయ నమః
5. ఓం రామభద్రాయ నమః
6. ఓం సదాచారాయ నమః
7. ఓం రాజేంద్రాయ నమః
8. ఓం జానకీపతయే నమః
9. ఓం అగ్రగణ్యాయ నమః
10. ఓం వరేణ్యాయ నమః
11. ఓం వరదాయ నమః
12. ఓం పరమేశ్వరాయ నమః
13. ఓం జనార్దనాయ నమః
14. ఓం జితామిత్రాయ నమః
15. ఓం పరార్థైకప్రయోజనాయ నమః
16. ఓం విశ్వామిత్రప్రియాయ నమః
17. ఓం దాంతాయ నమః
18. ఓం శత్రుజితే నమః
19. ఓం శత్రుతాపనాయ నమః
20.ఓం సర్వజ్ఞాయ నమః
ఓం సర్వదేవాదయే నమః
ఓం శరణ్యాయ నమః
ఓం వాలిమర్దనాయ నమః
ఓం జ్ఞానభావ్యాయ నమః
ఓం అపరిచ్ఛేద్యాయ నమః
ఓం వాగ్మినే నమః
ఓం సత్యవ్రతాయ నమః
ఓం శుచయే నమః
ఓం జ్ఞానగమ్యాయ నమః
ఓం దృఢప్రజ్ఞాయ నమః
ఓం ఖరధ్వంసినే నమః
ఓం ప్రతాపవతే నమః
ఓం ద్యుతిమతే నమః
ఓం ఆత్మవతే నమః
ఓం వీరాయ నమః
ఓం జితక్రోధాయ నమః
ఓం అరిమర్దనాయ నమః
ఓం విశ్వరూపాయ నమః
ఓం విశాలాక్షాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం పరివృఢాయ నమః
ఓం దృఢాయ నమః
ఓం ఈశాయ నమః
ఓం ఖడ్గధరాయ నమః
ఓం శ్రీమతే నమః
ఓం కౌసలేయాయ నమః
ఓం అనసూయకాయ నమః
ఓం విపులాంసాయ నమః
ఓం మహోరస్కాయ నమః
ఓం పరమేష్ఠినే నమః
ఓం పరాయణాయ నమః
ఓం సత్యవ్రతాయ నమః
ఓం సత్యసంధాయ నమః
ఓం గురవే నమః
ఓం పరమధార్మికాయ నమః
ఓం లోకజ్ఞాయ నమః
ఓం లోకవంద్యాయ నమః
ఓం లోకాత్మనే నమః
ఓం లోకకృతే నమః
ఓం పరస్మై నమః
ఓం అనాదయే నమః
ఓం భగవతే నమః
ఓం సేవ్యాయ నమః
ఓం జితమాయాయ నమః
ఓం రఘూద్వహాయ నమః
ఓం రామాయ నమః
ఓం దయాకరాయ నమః
ఓం దక్షాయ నమః
ఓం సర్వజ్ఞాయ నమః
ఓం సర్వపావనాయ నమః
ఓం బ్రహ్మణ్యాయ నమః
ఓం నీతిమతే నమః
ఓం గోప్త్రే నమః
ఓం సర్వదేవమయాయ నమః
ఓం హరయే నమః
ఓం సుందరాయ నమః
ఓం పీతవాససే నమః
ఓం సూత్రకారాయ నమః
ఓం పురాతనాయ నమః
ఓం సౌమ్యాయ నమః
ఓం మహర్షయే నమః
ఓం కోదండినే నమః
ఓం సర్వజ్ఞాయ నమః
ఓం సర్వకోవిదాయ నమః
ఓం కవయే నమః
ఓం సుగ్రీవవరదాయ నమః
ఓం సర్వపుణ్యాధికప్రదాయ నమః
ఓం భవ్యాయ నమః
ఓం జితారిషడ్వర్గాయ నమః
ఓం మహోదారాయ నమః
ఓం అఘనాశనాయ నమః
ఓం సుకీర్తయే నమః
ఓం ఆదిపురుషాయ నమః
ఓం కాంతాయ నమః
ఓం పుణ్యకృతాగమాయ నమః
ఓం అకల్మషాయ నమః
ఓం చతుర్బాహవే నమః
ఓం సర్వావాసాయ నమః
ఓం దురాసదాయ నమః
ఓం స్మితభాషిణే నమః