శ్రీ రామచంద్ర సుగుణసాంద్ర

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


తాన వర్ణం

రాగం: హిందోళ. ఆది తాళం.

ప: శ్రీ రామచంద్ర సుగుణసాంద్ర శ్రీరమణ సరసిజనయన కళ్యాణ ||

అ: లోక వీర కరుణాభరణ ప్రణవ నాదాత్మక ఓంకార ||

చ: పాహి శ్రీ రఘురామ శరణాగతరక్షక ||