Jump to content

శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి కృతులు

వికీసోర్స్ నుండి

శ్రీ దేవులపల్లి

కృష్ణ శాస్త్రి కృతులు



కృష్ణపక్షము

ప్రవాసము

ఊర్వశి




పబ్లిషర్స్

రౌతు చంద్రయ్య అండ్ సన్సు

రౌతు బుక్కు డిపో
రాజమండ్రి.
1958

పుట:శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి కృతులు.pdf/3

అనుక్రమణిక

కృష్ణపక్షము

ఆకులో ఆకునై పూవులోఁ బూవునై ౧
స్వేచ్ఛాగానము ౧.తిమిర లతతారకా ౩
" " ౨ నవ్విపోదురుగాక ౫
నేను: జిలుగువసనాల మణిమయోజ్జ్వల ఽ
నా జీవితము: వింతగాఁ దోచు నాచుజీవితము ౯
తేఁటివలపు: మలయసమీరణోర్మికల ౧౦
కవి కుమార: నవవికస్వర దివ్యసౌందర్యమూర్తి ౧౪
నిర చేడి: రంగురంగుల సొగసు చీరెలు ధరించి ౧౫
అన్వేషణము: తెలిరాకు జొంపముల ౧౬
విశ్రాంతి: నీలాభ్రసరసీలో నిండుజాబిల్లి ౨౩
మహాకవి: గుత్తునా యని జాతిముత్యాల్ ౨౪
అతనిపాట: సంజముద్దు మొగంబు ౨౬
లోకము: పొడుపుమలపయి బంగరుమ్రుగ్గు ౨౭
ఏల ప్రేమించును? సౌరభము లేల చిమ్ము ౨౮
దివ్యభాగ్యము: హేమమణిరత్నగణ మేల ౨౯
నా ప్రేమ: క్రౌర్యకౌటిల్య కలుష పంకంబు ౩౦
విరిసీ విరియని క్రొవ్వరి నరయుటకును ౩౧
ప్రాణకాంత: ప్రణయమలయానిలోర్మి కా ౩౨
మాటిమాటికి: ఏడ జనిన మనోహరిజాడ లరసి ౩౩
"పేయసీ: ప్రేయసీ, ప్రియుడనే ౩౪
కిలకిల నవ్వు చెలులతోఁ గలసి మెలసి ౩ఽ
ఆఱని దివ్వె: హృదయనాళము తెగియె ౩ఽ
అయ్యో: స్వచ్ఛమైనట్టి ప్రణయంపు ౪౦
నవ్యమోహన కోకిలానంద గీతి ౪౧
నావిరులదోఁటఁ బెంచికోన్నాఁడ నొక్క ౪౨
చిన్ని పూనే వాడెనా లోకము : ఏటిపని యిది లోకమా ? హృదయదళన శాపము : నవవసంత శుభోదయానందవశత పక్షి నని పాడఁ గల నని ప్రణయవీధి అబ్బ !--హృవయసనజాతసును చుక్కలు : మింట నెచటనో మెఱయుచుక్కల ఆశ : కన్నీటి కెరటాల వెన్నె లేలా ?

నే నొకండ : ఎంత బరువయ్యెమో గానీ దుఃఖము దినము దినమెల్ల నైజాఘ ఓయి సంధ్యాసమీరిణా, రేయితోడ అక్కలందాల్చి పఱతెంచు రేలతాంగి సద్దు : నీ కను రెప్పకొనల నొక నన్నుఁ గని యేకు జాలిఁ జెందంగ వలదు నేను కూడా వీను మీవలెనే కంఠమెతి పొడి మీరు మనసారగా నేడ్వనీరు నన్ను స్వాదు సంగీత కలనా లసద్విపంచి ఈ నిశీధ మధ్యమ్మున నే నొకండ ఏను గాటంపు నిద్దురలోన మేను నాకొన్క : ఏది నీ కిత్తు నందు వా క్రుంగిపోదు : ఎట్లు ని స్నూహ సేయుటో పాప్ !—మలిన బాష్పమౌక్తికమ్ము కన్నీరు : కలుషదుర్ధాంత పంశీ సంకలిత మా బాబయ్య, నాన్న గారు ౧-౭ నాకు మరణమ్ము వల దనినాను, కాని ప్రతీక్ష : నాటి తుదిసం డెచీఁకటి ఇది వచ్చుచున్నాను ప్రియురాలా! నిర్యాణము చల్లగా : చల్లగా నున్న దీసు ప్రశాంత వేళ ४४ ४ Y ४ ४८ XX ME 382 కొ EO మ €3 EX E.2 80 300 0-0 రా ప్రవాసము 1 ఓ మానవోత్తమా ! ఓ వీర మూర్ధన్య దారు లన్నియు మా పై దశదిశలు ముంచెత్తే అపుడు గొంతెత్తి యేడ్చెనా నపుడు నన్ను ఇపుడు ప్రళయమ్ము క్రమ్మినదేమొ, కాక ఈ పయనుందెరువు ఇరు దెసల శిర నెత్తు వెదకి వేసారీ నా వెర్రిబ్రతు కాపుడేని ఇది నిశాంత తముఃక్రాంత మిది దరిద్ర ప్రేయసీ! ప్రేయసీ ! ఓ యమావాస్యా వినరా ఏవిభావరీ నానివాసమ్ము తొలుత గంధర్వలోక ఏను తొలుత నేగూడేని లేని పులుగు ఎన్నియెన్ని నిశ్వాసము లెగసీసనియొ xb YE JF FO F४ ఆ రా 000. 00. 003 ఏను మరణించుచున్నాను: ఇటు నశించు ఎవ లోహో ఈ విశీథి 00x ఊర్వ శి నాకఠినపాద శిలలక్రింద బడి నలగి ఈనిశావసానమ్మున ఇది విభాత మహోత్సవ మ్మేమె ! ఇదియు ఇన్ని కల్పాలు కాలం నాయెద నడంశీ నాడు "శాఫో విరహకంఠ నాళ వేణు కాలమే పసిపాప కను విచ్చినయుషస్సు నునుమబ్బు లేదున్కుకొనలపై సోన లే ఆమెకన్నులలో ననంతాంబరంపు ఎదలోపలి యెదవో ఆయనాథ బాలిక ప్రియురాలు నాకు ! 00F 000 500 0003 000 050 4 తమి బిగిసిపోవు నొక్క సంధ్యావసాన తుది మొదలు లేనిదానాటి తొలి నిశీధ నవనవ వసంత చరణముల నాట్యమ్ములా ! ఈసవాల్ద్గమమ్ముతో ఈ కిశోర నా హృదయమందు విశ్వవీణాగళమ్ము ప్రేయసీ ! చలియింపని నీ కలువ పూ బ్రతుకులో ఈనడికి రేయి వెన్నెలయెద చలించు నుమదమస్తక మకుట మాణిక్యరాజ్ఞి ! కలుగునా నాకు నీవియోగమ్ము సకియ ఏసు నిద్దుర పోదునో, యేమొ కరుణా కలుగు సుషుప్తి నొత్తిగిలగా నావలెనె యాతడున్మత్త భావశాలి ఈ మిడిసిపాటు నీమ్రోల నేల తేనె అవధరింతువు ప్రతిదిన సాంతమందు కృష్ణ పక్ష సింహావలోకనము 0.03 0_62 030 033 03× 038 OBX కృష్ణపక్షము శ్రీశ్రీశ్రీ మహారాజా రావు వేంకట కుమార మహీపతి సూర్యారావు బహద్దరు వారికి తరుణ శృంగార మధుర మాధవుఁడ వీవు, కలికిపాటల కోయిలకోలము మాది ; తావకీన సభావన తరువితాన శాఖకల నిత్యనూతన స్వాదుగాన జీవసారముఁ గురియించి చివురు లెత్త బాడుకొన్నారు మాకులస్వాము లెల్ల స్వచ్ఛకీర్తి ! మనోజ్ఞ వసంతమూర్తి! పికకుచూరకు నన్నుఁ బాడుకొన నిమ్ము, మాలగాఁ దొలిపాటలు పూలతో డ హృదయమే కూర్చి నీకొఱ కెదురుమాతు ! ఆకులో నాకునై పూవులోఁ బూవునై కొమ్మలోఁ గొమ్మనై నునులేత రెమ్మనై ఈ యడవి దాగి పోనా ఎట్లైన నిచ్చటనే యాగి పోనా ? గల గలని వీచు చిఱుగాలిలోఁ గెరటమై జల జలని పాఱు నెలపాటలోఁ దేటనై ఈ యడవి దాగి పోనా ఎట్లైన నిచటనే యాగి పోనా ? పగడాల చిగురాకు తెరచాటు తేఁటినై పరువంపు విరిచేడె చిన్నారి సిగ్గునై ఈ యడవి దాగి పోనా ఎట్లైన నిచటనే యాగి పోనా ? 1.