శ్రీ గణాష్టకం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఏకదంతం మహాకాయం తప్త కాంచన సన్నిభం

లంబోదరం విసలాక్షమ్ వందేహం గననాయకం 1


ముంజి క్రుష్ణజినధరం నాగయజ్నోపవితం

భావేందు సకలా ద్మౌళే వందేహం గణనాయకం 2


చిత్రరత్న విచిత్రాంగం చిత్రమాలా విభూషితం

కామరూప ధరం దేవం వందేహం గణనాయకం 3


గజవక్త్రం శూర శ్రేష్టం కర్ణచామర భూషితం

పాశాంకుశ ధరం దేవం వందేహం గణనాయకం 4


మూషికోత్తమ మారుహ్యా దేవాసుర మహా హవే

యోద్దుకామం మహావీర్యమ్ వందేహం గణనాయకం 5


యక్షకిన్నెర గంధర్వ సిద్ధవిద్యాధరై: సదా

స్తూయమాదమ్ మహాభాహం వందేహం గణనాయకం 6


అంబికా హృదయానందం మాతృభి: పరివేశ్టితం

భక్త ప్రియం మదొంమత్తం వందేహం గణనాయకం 7


సర్వ విఘ్న హరం దేవం సర్వ విఘ్న వివర్జితం

సర్వసిద్ది పరదా దారం వందేహం గణనాయకం 8


గానష్టకమిదం పుణ్యం య: పఠతే సతతం నర:

సిత్యంది సర్వకామాని విద్యావాన్ ధనవాన్ భవేత్