శ్రీ కమలజతాయితాష్టకం

వికీసోర్స్ నుండి

1.శృంగ క్ష్మాభృన్నివాసే శుకముఖమునిభిః సేవామానాంగ్రి పద్మే
స్వాంగచ్చాయా విదుతా అమృతకర సురరాట్వాహనే వాక్సవిత్రి
శంభూ శ్రీనాధ ముఖ్యామరవర నికరేః మోదతేః పూజ్యమానే
విధ్యాం శుద్ధాం చ బుద్ధి కమలజదయితే సత్వరం దేహి మహ్యమ్

2.కల్యాదౌ పార్వతీశౌ ప్రవర సురగణ ప్రార్ధితః వర్త్మ
ప్రాబల్యం నేతుకామో యతివర వపుషా గత్యాయం శృంగశైలే
సంస్థాప్యార్చా ప్రచక్రే బహువిధనుతిహిభిః సా త్వానిందర్ఘచూడా
విధ్యాం శుద్ధాం చ బుద్ధి కమలజదయితే సత్వరం దేహి మహ్యమ్

3.పాపౌఘం ధ్వంశయుత్వా బహుజనిర చింత్ కించ పుణ్యాలిమారతూ
సంపాద్యాస్తిక్యబుద్ధి శృతిగురువచనేష్వాదరం భక్తి ధార్డ్యమూ
దేవాచార్య ద్విజాతిష్వపి మనునివహే తావకినే నితాంతాః
విధ్యాం శుద్ధాం చ బుద్ధి కమలజదయితే సత్వరం దేహి మహ్యమ్

4.విద్యాముద్రాక్షమాలామృతాఘటవిలసత్పాణిపాథోజజాలే
విద్యాదాన ప్రవిణే జడబధిర ముఖేభ్యో అభి శీఘ్రం నితేభ్యః
కామాదినాంతరాను మత్సహజ రిపువరాను నిర్మాల్య వేగాతూ
విధ్యాం శుద్ధాం చ బుద్ధి కమలజదయితే సత్వరం దేహి మహ్యమ్

5.కర్మస్వాత్మోచితేషు స్థిరతరధిషణాం దేహదార్ఢ్యం తదర్ధ్
దీర్ఘంచ ఆయుర్ యశశ్చ త్రిభువనవిదితం పాపమార్గాతు విరక్తిమూ
సత్సంగం సత్యకథాః శ్రవణమపి సదా దేవి దత్వా కృపాభ్దే
విధ్యాం శుద్ధాం చ బుద్ధి కమలజదయితే సత్వరం దేహి మహ్యమ్

6.మాతస్వపాదపద్మం న విధి కుసుమౌః పూజితం జాతు భక్త్యాచా
గాతుం నైవాహమిశే జడమతిరలసస్త్వద్గుణానూ దివ్యపదౌః
ముకే సేవావుహీనే అప్యనుపమ కర్ణామర్భకే అంబేవ కృత్వా
విధ్యాం శుద్ధాం చ బుద్ధి కమలజదయితే సత్వరం దేహి మహ్యమ్

7.శాంతాధ్యాః సంపదో మే వితర శుభకరిః నిత్యతద్భిన్న బోధము
వైరాజ్యం మోక్షవాంచామపి లఘుకలయ శ్రీశివాసేవ్యమానే
విధాతిర్ధాదియోగిప్రవరికకరసరోజాతసంపూజితాంగరే
విధ్యాం శుద్ధాం చ బుద్ధి కమలజదయితే సత్వరం దేహి మహ్యమ్

8.సచ్చిదృపాత్మనో మే శృతి మనన నితిధ్యాసనాన్యాశు మాతాః
సంపాధ్య స్వాంతమేతతూ రుచియుతమనిశం నిర్వికల్పే సమాధౌ
తుంగాతిరాంగారాజతు వరగుహ విలసతు చక్రరాజాసనస్థే
విధ్యాం శుద్ధాం చ బుద్ధి కమలజదయితే సత్వరం దేహి మహ్యమ్