శ్రీ అయ్యప్ప నామావళి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

స్వామి చరణం ఐయన్ చరణం ఐయప్ప చరణం చరణం పొన్నయప్పా

మోహిని సుతనే మోహనరూపా

స్వామియే చరణం చరణం అయ్యప్పా (స్వామి చరణం)

శబరిగిరీశా గరుడనాధా

స్వామియే చరణం చరణం పొన్ అయ్యప్పా (స్వామి చరణం)

ఆశ్రిత వదనా అన్న దతా ప్రభువే

స్వామియే చరణం చరణం పొన్ అయ్యప్పా (స్వామి చరణం)


జైశబరీశ జైశబరీశ జయ జయ శబరీశ

పందళ బాలా పొన్ మలైవాసా జయ్ జైశబరీశ

ఓం మణికంఠా శ్రీ మణికంఠా ఓం శ్రీ మణికంఠా

ఓం శివసుతనే దీనదయాళా కోమళ మణికంఠా

కలియుగవరదా కల్మస్హ నాశా జయ్ జయ్ శబరీశా

పంకజ నయనా పొన్ మలైవాసా జయ్ జయ్ శబరీశా

సాంతస్వరూపా సాదు సంరక్స్హక ఓం శ్రీ మణికంఠా

శ్రీ ధర్మ శాస్తా దీనదయాళా కోమళ మణికంఠా