శ్రీమహాలక్ష్మీం భజేహం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


రాగం: పరజు. ఆది తాళం.

ప: శ్రీ మహాలక్ష్మీం భజేహం శ్రిత భక్త జనాభీష్ట ఫలదాం

అ: శ్రీ మహా విష్ణు మోదదాయినీం పద్మినీం పద్మమాలినీం

చ: క్షీరసాగర తనయాం సదయాం సురాసురాది సంసేవ్యాం
శరణాగత పరిపోషణ నిరతాం పర వాసుదేవార్చనరతాం