శ్రీధర పాహి దయాకర

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


రాగం: జయంతశ్రీ. చతురశ్ర రూపక తాళం.

ప: శ్రీధర పాహి దయాకర వేద సుగోచర గిరిధర ||

అ: యాదవ వరద పరాత్పర పాద నతామర సుఖకర ||

చ: భూసురాది పాలన పర వాసుదేవ మురళీధర
      భాసుర మణి భుషణ నాగాసుర హర దామోదర ||