శ్రీకేశవ మాం పాలయ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


రాగం: భైరవి. చతురశ్ర రూపక తాళం.

ప: శ్రీ కేశవ మాం పాలయ - రాకేందుముఖ! కృపాలయ! ||

అ: లోకేశ! నారద సుగేయ! సాకేతాధిపాప్రమేయ! ||

చ: భూసుర వర పరిపూజిత! వాసుదేవ! శరణాగత
       దాసజన మనోంబుజాత వాసరేశ సుఖ్యాత!
       శాసితకాల! దోషరహిత! భాసురమణిభూషణయుత!
       వాసవ ముఖ దేవ వినుత! కోసల నృపశేఖరసుత! ||