శైలసుతే శివసహితే

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


రాగం: వసంత. ఆది తాళం.

ప: శైలసుతే శివసహితే కరుణాకలితే మాం పాహి ||

అ: నీల మరకతాది మణిమయ భూషితే గుణ భరితే సుచరితే
     నీల కుంతలే శ్రీ రమాలోల వాసుదేవ సహజాతే ||

చ: గజముఖ షణ్ముఖ జనని మదగజ గామిని మధురగాన వినోదిని
      శరణాగత సంరక్షణనిరతే కరుణాన్వితే మహిమాన్వితే ||