శివ మంగళాష్టకం

వికీసోర్స్ నుండి

పరమేశ్వర మంగళాష్టకం

భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళమ్ ||

వృషారూఢాయ భీమాయ వ్యాఘ్ర చర్మాంబరాయచ పశూనాంపతయే తుభ్యం గౌరీకాంతయ మంగళమ్ ||

భస్మోద్ధూళిత ధేహాయ వ్యాళయజ్ఞోపవీతినే రుద్రాక్షమాలా భూషాయ వ్యోమకేశాయ మంగళమ్ ||

సూర్యచంద్రాగ్ని నేత్రాయ నమః కైలాసవాసినే సచ్చిదానంద రూపాయ ప్రమథేశాయ మంగళమ్ ||

మృత్రుంజయాయ సాంబాయ సృష్టి స్థిత్యంతకారిణే త్ర్యంబకాయ శాంతాయ త్రిలోకేశాయ మంగళమ్ ||

గంగాధరాయ సోమాయ నమో నమో హరిహరాత్మనే ఉగ్రాయ త్రిపురాఘ్నాయ వామదేవాయ మంగళమ్ ||

సదాశివ స్వరూపాయ సమ స్తత్పురుషాయ చ అఘోరాయచ ఘోరాయ మహాదేవాయ మంగళమ్ ||

శ్రీ చాముండా ప్రేరితేన రచితం మంగళాస్పదమ్ తస్యా భీష్టప్రదం శంభోః యః పఠేన్మ్ంగళాష్టకమ్