వేదిక:క్రైస్తవమతం
Appearance
ప్రపంచంలో మానవాళి అత్యధికంగా నమ్మెది క్రైస్తవమతం. ఏసు క్రీస్తు బోధనల ప్రకారం జీవించేవారిని క్రైస్తవులు అని అనడం కద్దు. పరిశుద్ధ గ్రంథము (హోలీ బైబిల్) క్రైస్తవుల పవిత్ర గ్రంథము.
- బైబులు భాష్య సంపుటావళి:
- మొదటి సంపుటం : బైబులు భాష్య సంపుటావళి - బైబులు పరిచయం
- రెండవ సంపుటం : బైబులు భాష్య సంపుటావళి - బైబులు బోధనలు
- మూడవ సంపుటం : బైబులు భాష్య సంపుటావళి - బైబులు వాక్యామృతం
- నాలుగవ సంపుటం : బైబులు భాష్య సంపుటావళి - ప్రార్థనం
- ఐదవ సంపుటం : బైబులు భాష్య సంపుటావళి - తండ్రీ, క్రీస్తూ
- ఆరవ సంపుటం : బైబులు భాష్య సంపుటావళి - క్రీస్తు జీవిత పరమార్థం
- ఏడవ సంపుటం : బైబులు భాష్య సంపుటావళి - పవిత్రాత్మ
- ఎనిమిదవ సంపుటం : బైబులు భాష్య సంపుటావళి - దివ్యసత్ప్రసాదం, జ్ఞానస్నానం
- తొమ్మిదవ సంపుటం : బైబులు భాష్య సంపుటావళి - జ్ఞానవివాహం, తిరుసభ
- పదవ సంపుటం : బైబులు భాష్య సంపుటావళి - దేవమాత, అంత్యగతులు