వికీసోర్స్:UDC వర్గీకరణ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

2019 మార్చి 9 నాటికి, శాస్త్రీయమైన వర్గీకరణ వికీసోర్స్ బహుశా ఏ ఇతర భాష వికీసోర్స్ కు ఏర్పడలేదు. సార్వత్రిక దశాంశ వర్గీకరణ ప్రామాణికం (యూడిసి) వర్గీకరణ ప్రక్రియని ( ఆంగ్ల వికీలో UDC లింకు) వాడితే మెరుగైన పుస్తకాల సూచిక తయారవుతుంది. వర్గాలు UDC <అంకె> రూపంతో మొదలవుతాయి. మరింత అర్ధవంతం చేసుకోవటానికి, UDC Book (1948) చూడండి. అప్పటి 4 వ విభాగం 8 లో తరువాత కలపబడింది. 4 వ భాగం, ముందుకాలంలో విస్తరణ కు ప్రస్తుతం ఖాళీగా వుంది. కోడ్ వాడేటప్పుడు, సర్వలభ్యతవున్న 2,600 (పైన తొలి లింకు) వర్గాలను మాత్రమే వాడండి.

UDC వర్గీకరణ చేయబడిన రచనలు[మార్చు]

వర్గీకరణవృక్షం[మార్చు]

లేక

కొత్తగా UDC చేయటం[మార్చు]

  • మీకు ఇప్పటికే తెలిసిన అటువంటి పుస్తకం ఏ వర్గంలో వుందే అదే వర్గం చేర్చండి.
  • మరింత నిర్దిష్టంగా చేయాలంటే పైన చెప్పిన వనరులు వాడండి.
  • సహాయం కావలిస్తే ఆ పుస్తక ప్రధాన పేజీ యొక్క చర్చలో {{సహాయం కావాలి}} వాడుతూ వ్యాఖ్య చేర్చండి.