వికీసోర్స్:Telugu words
స్వరూపం
The main aim of this page is to poll for the official Telugu word for commonly used Wikisource namespaces and keywords.
ఈ పుటలో మీరు ముఖ్యమైన వికీమూలాల పదాలకు ఎన్నికలు నిర్వహించవచ్చును.
Please let us know your opinion on the following words. Use :Support--~~~~ or :Oppose--~~~~.
ఈ క్రింది పదాలపై మీ అభీప్రాయము తెలుపగలరు. :Support--~~~~ లేదా :Oppose--~~~~ వాడండి.
ఈ పుట వికీమూలాల నుండి వికీపీడియాకు తరలించడమైనది. మీ అభిప్రాయములు w:wikipedia:Telugu words కడ తెలియజేయగలరు.
Project
[మార్చు]ప్రాజెక్టు
- Oppose. ఆంగ్లపదానికి తెలుగు వెదకవలెను.--రాకేశ్వర 09:04, 7 ఫిబ్రవరి 2010 (UTC)
చేపట్టు
- Support. —వీవెన్ 11:18, 7 ఫిబ్రవరి 2010 (UTC)
- Support. రాకేశ్వర 16:29, 7 ఫిబ్రవరి 2010 (UTC)
- Support. కిరణ్మయి 22:03, 8 ఫిబ్రవరి 2010 (UTC)
Portal
[మార్చు]ద్వారము
- Support. Portal అనే పదానికి ముఖద్వారము అనే అర్థము మాత్రమే కలదు ఆంగ్లంలో. ఈ మధ్యన దానిని ఇతర అంతర్జాల గూళ్ళకు ద్వారముగా పనిచేసే గూళ్ళకు వాడడం మొదలుపెట్టారు. రాకేశ్వర 07:03, 6 ఫిబ్రవరి 2010 (UTC)
- Support. కిరణ్మయి 22:05, 8 ఫిబ్రవరి 2010 (UTC)
నెలవు
- Oppose. దీనికి గ్విన్ బ్రౌణ్ లలో abode అనే అర్థం ఇచ్చారు. abode, portal ఒకటి కావు. రాకేశ్వర 07:03, 6 ఫిబ్రవరి 2010 (UTC)
- Oppose. పైన రాకేశ్వర గారు పేర్కొన్న అభిప్రాయముతో ఏకీభవిస్తున్నాను-- కిరణ్మయి 22:05, 8 ఫిబ్రవరి 2010 (UTC)
తొలిమొత్త
- ద్వారము అనే తెలుగు పదానికి తెలుగులో ఒక పదం ఉంది. అది మొత్త. దీనికి మొత్తలు అనే బహువచన పదం కూడా ఉంది. పోర్టల్ అనే పదానికి తొలిమొత్త అనే తెలుగు పదం చాలా బాగా సరిపోతుంది. దీన్ని నిస్సంకోంచగా వినియోగించవచ్చు. - 122.252.230.163
- Oppose. మొత్తలు అంటే పిఱ్ఱలు అనే అర్థము కూడా విస్త్రుతుంగా వాడుకలో నుంది. --రాకేశ్వర 05:17, 8 ఫిబ్రవరి 2010 (UTC)
- Oppose. పైన రాకేశ్వర గారు పేర్కొన్న అభిప్రాయముతో ఏకీభవిస్తున్నాను-- కిరణ్మయి 22:05, 8 ఫిబ్రవరి 2010 (UTC)
Author
[మార్చు]రచయిత
- Support.రాకేశ్వర 07:03, 6 ఫిబ్రవరి 2010 (UTC)
- Support. — వీవెన్ 11:19, 7 ఫిబ్రవరి 2010 (UTC)
Index
[మార్చు]సూచిక
- Support. విషయసూచిక మరీ పొడుగ్గావుంది. సూచిక సరళంగా క్లుప్తంగా వుంది. రాకేశ్వర 07:03, 6 ఫిబ్రవరి 2010 (UTC)
విషయ సూచిక
- Support. సాధారణంగా విషయ సూచిక అని పుస్తకాల్లో వాడతారు. Ysashikanth 12:50, 6 మార్చి 2010 (UTC)
Page
[మార్చు]పుట
- Support. సరళమైన చిన్న అచ్చ తెలుగు పదం. రెండు లఘువులు. మూఁడే అక్షరాలు (ప్ ఉ ట). రాకేశ్వర 07:03, 6 ఫిబ్రవరి 2010 (UTC)
పేజీ
- Oppose. తెలుగు పదాలు వున్నప్పుడు, ఆంగ్లపదాలు వాడడం సమంజసంగాదు. రాకేశ్వర 07:03, 6 ఫిబ్రవరి 2010 (UTC)
Media
[మార్చు]మాధ్యమాలు
- Support. ప్రచారమాధ్యమాలు అనే పదం సర్వసాధారణంగా తెలుగునాట వాడబడుతుంది.రాకేశ్వర 07:03, 6 ఫిబ్రవరి 2010 (UTC)
- Support. — వీవెన్ 11:20, 7 ఫిబ్రవరి 2010 (UTC)
File
[మార్చు]దస్త్రము
- Support. సంస్కృతమైనా బాగానేవుంది.రాకేశ్వర 07:03, 6 ఫిబ్రవరి 2010 (UTC)
- Support. — వీవెన్ 11:21, 7 ఫిబ్రవరి 2010 (UTC)
కవిలె
- Support. మంచి అచ్చ తెనుగు పదం. రాకేశ్వర 07:03, 6 ఫిబ్రవరి 2010 (UTC)
ఫైలు
- Oppose. తెలుగు పదాలు వున్నప్పుడు ఆంగ్లపదాలు వాడడం సమంజసంగాదు.రాకేశ్వర 07:03, 6 ఫిబ్రవరి 2010 (UTC)
Proofread
[మార్చు]అచ్చుదిద్దు (v.), అచ్చుదిద్దుట(gerund)
- Support. చాలా బాగుంది. --రాకేశ్వర 09:03, 7 ఫిబ్రవరి 2010 (UTC)
- Oppose. Proofreadకు మన పత్రికలలో వాడే మాట సరిచూడటం. పరిశీలించగలరు - Ngopikrishna 08:53, 8 ఫిబ్రవరి 2010 (UTC)
దిద్దుబాటు అంటే ఎలా ఉంటుంది ?