Jump to content

వికీసోర్స్:స్వాగతం

వికీసోర్స్ నుండి

వికీసోర్స్ కు స్వాగతం! ఈ ప్రాజెక్టుపై మీ ఆసక్తికి ధన్యవాదాలు. మీరు ఇక్కడి సముదాయంతో పనిచేయడం ఆనందకరంగా వుండాలని ఆశిస్తున్నాము.

ఎవరైనా అభివృద్ధిపరచగల స్వేచ్ఛానకలు హక్కులున్న రచనలుగల గ్రంథాలయము. ఇది వికీమీడియా ఫౌండేషన్ యొక్క ఒక ప్రాజెక్టు, వికీపీడియా, స్వేచ్ఛా విజ్ఞానసర్వస్వము కు సోదరిప్రాజెక్టు.

ఇక్కడ గల కృతుల సూచికని వర్గాలద్వారా చూడవచ్చు (ఉదాహరణకు శతకాలకు వర్గం:శతకములు చూడండి,

సముదాయ పందిరి లో గల అంశాలకు మీకు ఇష్టమైతే సహాయం చేయవచ్చు.

సహాయపు విషయాలు చూడండి. (ప్రత్యేకంగాపాఠ్యము చేర్చుట , వికీసోర్స్:శైలి_మార్గదర్శిని#తెలుగు_పుస్తకాల_సూచనలు). ప్రశ్నలు, చర్చలు వికీసోర్స్:రచ్చబండ లో చూడండి.

మీరు చర్చాపేజీలలో వ్యాఖ్య చేర్చేటపుడు నాలుగు టిల్డేలు (~~~~); చేర్చితే మీ వాడుకరి పేరుతో బాటు తేది చేర్చుతుంది. మీకు సందేహాలుంటే ఆయా చర్చాపేజీలోకాని మీ చర్చపేజీలోకాని {{సహాయం కావాలి}} చేర్చి తెలపండి. సాధారణ అంశాలు వికీసోర్స్:రచ్చబండ లో తెలపవచ్చు.