వికీసోర్స్:స్కాన్ దోషాల నివారణ

వికీసోర్స్ నుండి

తెలుగు వికీసోర్సు సముదాయం కృషిచేస్తున్నవాటిలో స్కాన్ దోషాలు ఉన్న పేజీల స్థానే కొత్త పేజీలు, పీడీఎఫ్ లో పోయిన పేజీలు వంటివి స్కాన్ దోషాల నివారణ కిందికి వస్తుంది.

పుస్తకం పేజీలు స్థితి లింకు స్కాన్ చేసిన పుస్తకం లభించిన గ్రంథాలయం (లేదా సంస్థ) సహాయపడిన స్థితి
ఆంధ్ర వీరులు - రెండవ భాగం 1
17
59
75
129
165
167
169
183
191
జేగురు రంగు పూర్తిస్థాయిలో పోలేదు, మొదటి పేజీలో వేసే ముద్రలు ఉన్నాయి
బావుంది
కొంత జేగురు రంగు ఉన్నా చదివేందుకు బావుంది
ఫర్వాలేదు, బానేవుంది
బావుంది
పేజీలో కొద్ది వంపు, బానేవుంది
బానేవుంది
బానేవుంది
జేగురు రంగు ఉంది, కానీ చదివేందుకు బానేవుంది
జేగురు రంగు చాలావుంది, పాఠ్యాన్ని టైపు కొట్టేందుకే ఉపయుక్తం
అన్నమయ్య గ్రంథాలయం (సీఐఎస్-ఎ2కె భాగస్వామ్యంతో)
ఆంధ్రుల సాంఘిక చరిత్ర
8, 78, 102, 307, 316, 319
స్కాన్ చేసిన పుస్తకం పాతది, కనుక అదే ప్రింట్ వెతికి పెద్ద పుస్తకాన్ని కోయకుండా స్కాన్ చేయడంతో కొన్ని సమస్యలు తలెత్తాయి. మొత్తంగా ఈ పేజీలన్నిటిలోనూ ఏటవాలుగానో, వంకరగానే స్కాన్ కావడం, పాత పుస్తకం కనుక జేగురు రంగు రావడం వంటివి. వికీసోర్సర్లు చూసి పాఠ్యం టైప్ చేసుకునేందుకు మాత్రం పనికివస్తాయి ఈ పేజీలు. అన్నమయ్య గ్రంథాలయం (సీఐఎస్-ఎ2కె భాగస్వామ్యంతో)
అబ్రహాం లింకన్ 175, 160 అక్షరాల్లో కొద్ది వంకర వచ్చింది, టైప్ చేసుకునేందుకు సుస్పష్టం అన్నమయ్య గ్రంథాలయం (సీఐఎస్-ఎ2కె భాగస్వామ్యంతో)
అళియ రామరాయలు 54
55
122
223
అక్షరాలు వంకర తిరిగాయి
బావుంది
ఫర్వాలేదు
అక్షరాలు వంకర తిరిగాయి, జేగురు రంగూ ఉంది.
అన్నమయ్య గ్రంథాలయం (సీఐఎస్-ఎ2కె భాగస్వామ్యంతో)